
TS SSC hall ticket 2023 released
తెలంగాణ ఎస్‌ఎస్‌సి(టెన్త్) అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను టెన్త్ బోర్డు విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. 14 జూన్ 2023 నుండి జరిగే ఎస్‌ఎస్‌సి (టెన్త్) అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను సంబందిత పాఠశాలల నుండి లేదా బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TS SSC Supplementary Hall Ticket 2023 | |
---|---|
కెటగిరి | హాల్‌టికెట్స్ |
కోర్సు | SSC (10TH) |
పరీక్ష | అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ |
పరీక్షలు ప్రారంభం | 14 జూన్ 2023 |
వెబ్‌సైట్ | Click Here |
డౌన్‌లోడ్ హాల్‌టికెట్స్ | Click Here |
0 Comments