Kakatiya Dynasty gk questions in telugu || Tspsc Telangana History : Kakatiya Dynasty MCQ Questions in telugu || Part - 2

Kakatiya Dynasty gk questions in telugu || gk bits in telugu || Kakatiya Dynasty  MCQ Questions in telugu || Part - 2

Tspsc Telangana History : Kakatiya Dynasty : Gk questions and Answers in telugu Part - 2

1. క్రీడాభిరామం గ్రంథంకు సంబందించి క్రింది వాటిలో సరైనవి ?
1) దీని రచయిత వినుకొండ వల్లభరాముడు. దీనిని ప్రేమాభిరాం అనే సంస్కృత గ్రంథం ఆధారంగా రచించారు.
2) ఇది వరంగల్‌ కోటలలోని ప్రజల జీవన పరిస్థితులను వర్ణిస్తుంది
3) అష్టాదశ ప్రజా అనే 18 కుల సంఘాల గురించి ప్రస్తావించింది
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : బి (పైవన్నీ)

2) ప్రతాప చరిత్ర అనే గ్రంథాన్ని ఈ క్రింది వారిలో ఎవరు రచించారు ?
ఎ) ప్రతారుద్రుడు
బి) కాసే సర్వప్ప
సి) ఏకామ్రనాధుడు
డి) శ్రీనాథుడు

జవాబు : సి (ఏకామ్రనాధుడు)

3) ‘‘ ది ట్రావెల్స్‌ ’’ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ?
ఎ) హుయాన్‌త్సాంగ్‌
బి) మార్కోపోలో
సి) టాలమీ
డి) మెగస్తనీస్‌

జవాబు : బి (మార్కోపోలో)

Tspsc Telangana History :

4) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) ఫతుస్‌-ఉస్‌-కఘయిని-అమీర్‌కుస్రూ
బి) నృత్యరత్నావళి - కాకతీయుల కాలం నాటి భిన్న నృత్యాల గురించి
సి) వెలుగోటి వారి వంశావళి - రేచర్ల వెలుమల చరిత్ర
డి) ఫతుస్‌-ఉస్‌-సలాటిన్‌-ఫెరిస్టా

జవాబు : డి (ఫతుస్‌-ఉస్‌-సలాటిన్‌-ఫెరిస్టా)

5) ఈ క్రింది వాటిలో కాకతీయ రాజులను సరైన క్రమంలో అమర్చండి ?
1) మొదటి బేతరాజు
2) రెండవ బేతరాజు
3) రుద్రదేవుడు
4) రెండోప్రోలరాజు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 4, 3
సి) 4, 3, 2, 1
డి) 1, 4, 2, 3

జవాబు : బి (1, 2, 4, 3)


Also Read :

6) మొదటి బేతరాజుకు సంబందించిన క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) ఇతను పశ్చిమ చాళుక్యులను సామంతుడిగా ఉన్నాడు
2) ఇతనికి కాకతీపురధినాథ, చోడక్ష్మపాల బిరుదులు కలవు
3) ఇతను వేసిన శనిగరం శాసనాన్ని నారాయణయ్య లిఖించాడు
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : ఎ (పైవన్నీ)

7) హనుమకొండ దగ్గర శివపురం అనే నగరాన్ని నిర్మించి అక్కడ భేతేశ్వర ఆలయం నిర్మించిన కాకతీయ రాజు ఎవరు ?
ఎ) మొదటి బేతరాజు
బి) మొదటి ప్రోలరాజు
సి) రెండవ బేతరాజు
డి) రెండవ ప్రోలరాజు

జవాబు : బి (రెండవ బేతరాజు)

Tspsc Telangana History :

8) త్రిభువనమల్ల అనే బిరుదు కల్గిన కాకతీయ రాజు ఎవరు ?
ఎ) మొదటి బేతరాజు
బి) మొదటి ప్రోలరాజు
సి) రెండవ బేతరాజు
డి) రెండవ ప్రోలరాజు

బి (రెండవ బేతరాజు)

9) రెండవ ప్రోలరాజుకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ?
ఎ) ఇతను తొలి కాకతీయులలో సుప్రసిద్దుడు
బి) ఇతను జారీ చేసిన శాసనం పద్మాక్ష్మి ఆలయం శాసనం
సి) ఇతను హనుమకొండలో స్వయంభు దేవాలయంను నిర్మించాడు
డి) ఇతని కాలంలో ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమై పూర్తి చేయబడిరది

జవాబు : డి (ఇతని కాలంలో ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమై పూర్తి చేయబడిరది)

10) మహామండలేశ్వర అనే బిరుదు కల్గిన కాకతీయ రాజు ఎవరు ?
ఎ) మొదటి బేతరాజు
బి) మొదటి ప్రోలరాజు
సి) రెండవ బేతరాజు
డి) రెండవ ప్రోలరాజు 

జవాబు : డి (రెండవ ప్రోలరాజు).

Post a Comment

0 Comments