
TS Inter Supplementary Hall Ticket 2023 for 1st & 2nd Year download Now
తెలంగాణ రాష్ట్రం ఇంటర్మిడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ విడుదల చేయడం జరిగింది. 12 జూన్ 2023 నుండి జరిగే ఇంటర్మిడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు ఇంటర్మిడియట్ అఫిషియల్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లలో ఏమైనా తప్పుఒప్పులు ఉంటే ప్రిన్సిపాల్ ద్వారా సరిచేసుకోవచ్చు.
TS Inter Supplementary Hall Ticket 2023 | |
---|---|
కెటగిరి | హాల్‌టికెట్స్ |
కోర్సు | ఇంటర్మిడియట్ |
పరీక్ష | అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ |
పరీక్షలు ప్రారంభం | 12 జూన్ 2023 |
వెబ్‌సైట్ | Click Here |
డౌన్‌లోడ్ హాల్‌టికెట్స్ | Click Here |
0 Comments