TSPSC Group 1 Hall Ticket 2023 released || టిఎస్‌పిఎస్సీ గ్రూప్‌-1 హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ || TSPSC Group 1 Hall Ticket Out

TSPSC Group 1 Hall Ticket 2023 released ||  టిఎస్‌పిఎస్సీ గ్రూప్‌-1 హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌  || TSPSC Group 1 Hall Ticket Out

టిఎస్‌పిఎస్సీ గ్రూప్‌-1 హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌  

తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న టిఎస్‌పిఎస్సీ గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ పరీక్ష యొక్క అడ్మిట్‌ కార్డ్‌ 4 జూన్‌ 2023 నుండి టిఎస్‌పిఎస్సీ అందుబాటులో ఉంచడం జరిగింది. అక్టోబర్‌ 22, 2022 రోజున నిర్వహించిన గ్రూప్‌-1 రద్దు తర్వాత మళ్లీ 11 జూన్‌ 2023 రోజున గ్రూప్‌-1 పరీక్షను నిర్వహిస్తుంది. టిఎస్‌పిఎస్సీ వెబ్సైట్ నుండి  అర్హులైన అభ్యర్థులు టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌  చేసుకోవచ్చు. 

అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత టిఎస్‌పిఎస్సీ ఐడి మరియు పుట్టినతేదీ ఎంటర్‌ చేయడం ద్వారా హల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


పరీక్ష పేరు గ్రూప్‌ -1
రాష్ట్రం తెలంగాణ
నిర్వహించు సంస్థ టిఎస్‌పిఎస్సీ
మొత్తం పోస్టులు 503
పరీక్ష తేది జూన్‌ 11, 2023
హాల్‌టికెట్స్‌ 04 జూన్‌ 2023
వెబ్‌సైట్‌ Click Here
డౌన్‌లోడ్‌ హాల్‌టికెట్స్‌ Click Here

టిఎస్‌పిఎస్సీ గ్రూప్‌ -1 హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా ?

స్టెప్‌ -1

మొదటగా గూగుల్‌లో tspsc అని టైప్‌ చేయండి.  అందుంలోhttps://www.tspsc.gov.in పై క్లిక్‌ చేయండి.  


స్టెప్‌ - 2

టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్‌ ఓపేన్‌ అయిన తర్వాత హాల్‌టికెట్‌ ఫర్‌ గ్రూప్‌ -1 సర్వీసెస్‌ (04/2022) అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయండి 



స్టెప్‌ - 3

తర్వాత మీకు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ పేజీ ఓపేన్‌ అవుతుంది. అందులో టిఎస్‌పిఎస్సీ ఐడి మరియు పుట్టిన తేది వివరాలు ఎంటర్‌ చేయాలి. వివరాలు ఎంటర్‌ చేసిన తర్వాత క్యాప్చక ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ పిడిఎఫ్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీకు గ్రూప్‌-1 హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ కావడం జరుగుతుంది. 




మరిచిపోయిన టిఎస్‌పిఎస్సీ ఐడిని తెలుసుకోవడం ఎలా ? 
How Recover TSPSC ID ?

➠ స్టెప్‌ - 1

మొదటగా గూగుల్‌లో tspsc అని టైప్‌ చేయండి. వెంటనే మీకు కింది స్క్రీన్‌ కనిపిస్తుంది. అందుంలోhttps://www.tspsc.gov.in పై క్లిక్‌ చేయండి. 


➠ స్టెప్‌ - 2

తర్వాత మీకు కింద విధంగా టిఎస్‌పిఎస్సీ యొక్క వెబ్‌సైట్‌ ఓపేన్‌ కావడం జరుగుతుంది. అందులో Website  పై క్లిక్‌ చేయండి. వెంటనే మీకు వెబ్‌సైట్‌ విండో అని విండో ఓపేన్‌ కావడం జరుగుతుంది.

➠ స్టెప్‌ - 3

వెబ్‌సైట్‌ ఓపేన్‌ అయిన తర్వాత Know Your TSPSC  ID  క్లిెక్‌ చేయాలి.  

➠ స్టెప్‌ - 4

క్లిక్‌ చేసిన తర్వాత మీకు  విండో ఓపేన్‌ కావడం జరుగుతుంది. అందులో మీ యొక్క ఆధార్‌ కార్డు నెంబర్‌ or మొబైల్‌ నెంబర్‌ or అభ్యర్థి పేరు and పుట్టిన తేది ద్వారా టిఎస్‌పిఎస్సీ ఐడి తెలుసుకోవచ్చు.



Post a Comment

0 Comments