
తెలుగు స్టోరీస్
చిన్నపిల్లల కథల పాటలు
‘‘ చిట్టి చిలకమ్మా
అమ్మకొట్టిందా
తోటకెల్లావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కున మింగావా ’’
‘‘ చిట్టి చిలకమ్మా
అమ్మకొట్టిందా
తోటకెల్లావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కున మింగావా ’’
0 Comments