List of Environmental Acts India in Telugu || పర్యావరణ పరిరక్షణ చట్టాలు || Indian Polity in Telugu

List of Environmental Acts in Telugu || పర్యావరణ పరిరక్షణ చట్టాలు

The environment in Indian Constitution || Important environmental acts in India || list of environmental acts in india in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu

మనిషి సాధించిన పారిశ్రామిక ప్రగతి, కనుక్కునే కొత్త ఉపకరణాల వల్ల పర్యావరణ పలువిధాలుగా కాలుష్యం అవుతుంది. శాస్త్ర సాంకేతికత అభివృద్ది పెరిగే కొద్ది కాలుష్యం అధికమై జీవుల మనుగడనే ప్రశ్నార్థకం అవుతుంది. ఈ పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అనేక పర్యావరణ చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో

పర్యావరణ పరిరక్షణ చట్టాలు
అటామిక్‌ ఎనర్జీ చట్టం 1962
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972
నీటి కాలుష్య నివారణ చట్టం 1974
గాలి కాలుష్య నివారణ చట్టం 1981
అటవీ పరిరక్షణ చట్టం 1980
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986
జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్‌ చట్టం 1995
జీవవైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 1999
పట్టణ ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2000
శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధన 2000
జీవవైవిద్య చట్టం 2002
అటవీ హక్కుల చట్టం 2006
జాతీయ హరిత ట్రైబ్యునల్‌ 2010

Post a Comment

0 Comments