
తెలంగాణ వైద్యఆరోగ్య శాఖలో మరో నోటిఫికేషన్
1931 పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్1931 Multi Purpose Health Assistant (Female) పోస్టుల భర్తీJobs in Telugu || Latest Jobs in Telugu || Telangana Jobs in Telugu
Multi Purpose Health Assistant (Female) Jobs : తెలంగాణ వైద్యఆరోగ్య శాఖలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్-ఫిమేల్ 1931 పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1931 Multi Purpose Health Assistant (Female) పోస్టులను భర్తీ చేయనుంది. 1931 పోస్టులకు అర్హులైన ఫిమేల్ అభ్యర్థులు సెప్టెంబర్ 19 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్-ఫిమేల్‌లో మొత్తం 1931 పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 44 సంవత్సరాల నిండిన వారు ఈ పోస్టు కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన ఏఎన్‌ఎంలకు 31,040 నుండి రూ॥92,050 పేస్కేల్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ధరఖాస్తు ఫీజు 500, ప్రాసెసింగ్ ఫీజు 200 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్‌ల ప్రకారం ఫీజులో సడలింపు ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా హైద్రాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్-ఫిమేల్ పోస్టులను జోన్‌వారీగా భర్తీ చేయనున్నారు. మొత్తం 7 జోన్ల (కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మీనార్, జోగులాంబ) ప్రకారం 95 శాతం స్థానికులకే కేటాయించారు.
పరీక్షలో సాధించిన మార్కులకు 80 % పాయింట్లు ఉంటాయి. వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన వారికి గరిష్టంగా 20 పాయింట్లు జతచేస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2.00 పాయింట్ల చొప్పున కలుపుతారు. కాంట్రాక్టు అనుభవం ఉన్న వారు ధృవీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో ధరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ ఏ సేవలు అందించి ఉంటే ఆ కేటగిరీ మాత్రమే అదనంగా పాయింట్లను జతచేస్తారు.
అర్హత |
---|
- మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి (లేదా) ఇంటర్మిడియట్‌లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) శిక్షణలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
- ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం సంవత్సరం పాటు క్లినికల్ శిక్షణ (లేదా) అప్రెంటిస్ పొంది ఉండాలి
- తెలంగాణ పారామెడికల్ బోర్టులో రిజిస్ట్రర్ అయి ఉండాలి.
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) వయోపరిమితి |
---|
01 జూలై 2023 నాటికి 18 నుండి 49 సంవత్సరాల మద్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బిసి/ఈడబ్లూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.
ప్రాధాన్యత ఎలా ఉంటుంది |
---|
- పరీక్షలో సాధించిన మార్కులకు 70 % పాయింట్లు ఉంటాయి. వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన వారికి గరిష్టంగా 30 పాయింట్లు జతచేస్తారు.
- గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2.00 పాయింట్ల చొప్పున కలుపుతారు.
- కాంట్రాక్టు అనుభవం ఉన్న వారు ధృవీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో ధరఖాస్తు చేసుకోవాలి.
- కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ ఏ సేవలు అందించి ఉంటే ఆ కేటగిరీ మాత్రమే అదనంగా పాయింట్లను జతచేస్తారు.
పరీక్ష ఫీజు |
---|
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు - రూ॥ 500/-
- ప్రాసెసింగ్ ఫీజు - రూ॥200/- (ఎస్సీ/ఎస్టీ/బిసి/ఈడబ్ల్యూఎస్ తదితరులకు మినహాయింపు ఉంటుంది.)
ధరఖాస్తు విధానం |
---|
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
ఎగ్జామ్ సెంటర్‌లు |
---|
- హైదరాబాద్
- వరంగల్
- ఖమ్మం
- నిజామాబాద్
ఆన్‌లైన్ ధరఖాస్తుకు కావాల్సిన ధృవీకరణ పత్రాలు |
---|
- ఆధార్‌కార్డు
- 10వ తరగతి మెమో
- అర్హత సర్టిఫికేట్‌లు
- ఎక్సిపిరియన్స్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
- 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్‌లు లేదా నివాస ధృవీకరణ పత్రం
- కులధృవీకరణ పత్రం
- నాన్-క్రిమిలేయర్ సర్టిఫికేట్
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
- ఆస్తి సర్టిఫికేట్
- స్పోర్ట్స్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
- దివ్యాంగ సర్టిఫికేట్ (వర్తిస్తే)
- ఎన్‌సీసీ ధృవీకరణ పత్రం
పరీక్షా విధానం |
---|
- ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్
మొత్తం పోస్టుల సంఖ్య |
---|
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1931 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేపట్టడం జరుగుతుంది. 95% పోస్టులు ఆయా జోన్లలో నివాసం
ఉండేవారికి మాత్రమే కేటాయిస్తారు. మిగతావి ఓపేన్ కేటగిరిలో పూర్తి చేస్తారు.
Zones Details | |
---|---|
Zone-I (Kaleshwaram) | Asifabad |
Manchirial | |
Peddapalli | |
Jayashankar Bhupalapalli | |
Mulugu | |
Zone-II (Basara) | Adilabad |
Nirmal | |
Nizamabad | |
Jagitial | |
Zone-III (Rajanna) | Karimnagar |
RajannaSircilla | |
Siddipet | |
Medak | |
Kamareddy | |
Zone-IV (Bhadradri) | Kothagudem |
Khammam | |
Mahaboobabad | |
Hanmakonda | |
Warangal | |
Zone-V (Yadadri) | Suryapet |
Nallagonda | |
Bhuvanagiri | |
Jangam | |
Zone-VI (Charminar) | Medchal Malkajgiri |
Hyderabad | |
Rangareddy | |
Sangareddy | |
Vikarabad | |
Zone-VII (Jogulamba) | Mahaboobnagar |
Narayanapet | |
Jogulamba Gadwal | |
Vanaparthi | |
Nagarkurnool |
ముఖ్యమైన తేదీలు |
---|
- ఆన్‌లైన్ ధరఖాస్తు ప్రారంభ తేది - 25 అగస్టు 2023
- ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది - 3 Oct 2023
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్-ఫిమేల్ సిలబస్ |
---|
2. హెల్త్ ప్రమోషన్
ఎ) న్యూట్రిషన్
బి) హ్యూమన్ బాడీ, హైజనీ
సి) ఎన్విరాన్‌మెంటల్ సానిటైజేషన్
డి) మెంటల్ హెల్త్
3. ప్రైమరీ హెల్త్‌కేర్ నర్సింగ్
ఎ) ఇన్‌ఫెక్షన్, ఇమ్యూనైజేషన్
బి) కమ్యూనికేబుల్ డిసిసెస్
సి) ప్రైమరీ మెడికల్ కేర్
డి) ప్రాథమిక చికిత్స, రెఫరల్
4) చైల్డ్ హెల్త్ నర్సింగ్
5) మిడ్‌వైఫరీ
6) హెల్త్ సెంటర్ మేనేజ్‌మెంట్
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ |
పోస్టు పేరు | మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్-ఫిమేల్ |
రాష్ట్రం | తెలంగాణ |
మొత్తం ఉద్యోగాలు | 1931 |
ఎక్కడ | తెలంగాణ వ్యాప్తంగా |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | ఆన్‌లైన్ లేదా ఓఎంఆర్ |
ఎంపిక ప్రక్రియ | ప్రిలిమ్స్ మరియు మేయిన్స్ పరీక్ష |
ఎంపిక ప్రక్రియ | రిలిమ్స్ మరియు మేయిన్స్ పరీక్ష |
విద్యార్హత | సంబందిత కోర్సు |
వయోపరిమితి | 18 నుండి 44 సంవత్సరాలు |
ధరఖాస్తు చివరి తేది | 3 Oct 2023 |
Exam Date | 10 November 2023 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
జవాబు : Multi Purpose Health Assistant (Female) వివరణాత్మక నోటిఫికేషన్ 26 జూలైౖ 2023 రోజున విడుదల చేయబడిరది.
జవాబు : Multi Purpose Health Assistant (Female) వయస్సు పరిమితి 18 నుండి 44 సంవత్సరాలు ఉండాలి. .
జవాబు : Multi Purpose Health Assistant (Female) నోటిఫికేషన్‌తో 1520 ఖాళీలు విడుదలయ్యాయి.
జవాబు : Multi Purpose Health Assistant (Female) రూ॥500/-
జవాబు : Multi Purpose Health Assistant (Female) పరీక్ష తేదిని త్వరలో ప్రకటిస్తారు.
0 Comments