
ఇండియన్ పాలిటీ (న్యాయవ్యవస్థ) జీకే ప్రశ్నలు - జవాబులు
Indian Polity Gk Questions and Answers in Telugu Part - 3
☛ Question No.1
భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది ?
ఎ) పార్లమెంట్
బి) సుప్రీంకోర్టు
సి) హైకోర్టు
డి) లోక్‌సభ
జవాబు : బి) సుప్రీంకోర్టు
☛ Question No.2
భారత రాష్ట్రపతి ఎంతమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం ఉంటుంది ?
ఎ) 34
బి) 38
సి) 25
డి) పరిమితిలేదు
జవాబు : డి) పరిమితిలేదు
☛ Question No.3
భారతదేశంలో న్యాయసమీక్ష భావనను ఏ దేశం నుండి గ్రహించబడిరది ?
ఎ) అమెరికా
బి) ఇంగ్లాండ్
సి) ఆస్ట్రేలియా
డి) కెనడా
జవాబు : ఎ) అమెరికా
☛ Question No.4
జిల్లా న్యాయవ్యవస్థ ఈ క్రిందివానిలో ఎవరి నియంత్రణలో పనిచేస్తుంది ?
ఎ) భారత ప్రధాన న్యాయమూర్తి
బి) భారత రాష్ట్రపతి
సి) హైకోర్టు
డి) సుప్రీంకోర్టు
జవాబు : సి) హైకోర్టు
☛ Question No.5
భారతదేశంలో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)ను ఎవరిచే ప్రవేశపెట్టబడినది ?
ఎ) పి.ఎన్.భగవతి
బి) వై.వి చంద్రచూడ్
సి) ఎం.హిదాయతుల్లా
డి) ఎ.ఎన్.రే
జవాబు : ఎ) పి.ఎన్.భగవతి
☛ Question No.6
న్యాయ నిమాయకాల సందర్భంలో ‘కొలీజియం వ్యవస్థ’ అనే పదం దేనిని సూచిస్తుంది ?
ఎ) న్యాయమూర్తులను నియమించే విధానం
బి) న్యాయ నియామకాలను సిఫారసు చేయడానికి రాష్ట్రపతి ఏర్పాటు చేసిన కమిటీ
సి) న్యాయమూర్తుల నియామకాలు మరియు బదిలీలను సిఫారసు చేసే నియమక వ్యవస్థ
డి) న్యాయమూర్తుల నియామక ప్రక్రియ
జవాబు : సి ) న్యాయమూర్తుల నియామకాలు మరియు బదిలీలను సిఫారసు చేసే నియమక వ్యవస్థ
☛ Question No.7
భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) పార్లమెంట్
సి) ప్రధానమంత్రి
డి) లోక్‌సభ
జవాబు : బి) పార్లమెంట్
Also Read :
☛ Question No.8
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) పార్లమెంట్
సి) ప్రధానమంత్రి
డి) భారత ప్రధాన న్యాయమూర్తి
జవాబు : బి) పార్లమెంట్
☛ Question No.9
లోక్ అదాలత్ అనేది ఒక ?
ఎ) క్రిమినల్ ట్రయల్స్
బి) వైవాహిక వివాదాలు
సి) మధ్యవర్తిత్వం మరియు రాజీ ద్వారా కేసులను పరిష్కరించడం
డి) పరిపాలన నిర్ణయాలను వ్యతిరేకంగా అప్పీలు
జవాబు : సి) మధ్యవర్తిత్వం మరియు రాజీ ద్వారా కేసులను పరిష్కరించడం
☛ Question No.10
భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురికాకుండా ఎవరు రక్షణ కల్పిస్తారు ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) పార్లమెంట్
సి) ప్రధానమంత్రి
డి) న్యాయవ్యవస్థ
జవాబు : డి) న్యాయవ్యవస్థ
☛ Question No.11
క్షమాపణలు ఇవ్వడానికి రాష్ట్రపతి యొక్క అధికారం వీరి సలహ మేరకు లోబడి ఉంటుంది ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) మంత్రిమండలి
సి) ప్రధానమంత్రి
డి) సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి
జవాబు : బి) మంత్రిమండలి
☛ Question No.12
కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదాల విషయంలో రాజ్యాంగానికి తుది వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారు ?
ఎ) సుప్రీం కోర్టు
బి) భారత రాష్ట్రపతి
సి) ప్రధానమంత్రి
డి) అటార్నీ జనరల్
జవాబు : ఎ) సుప్రీం కోర్టు
☛ Question No.13
‘జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్’ అనే పదం కిందివాటిలో దేనికి సంబంధించింది ?
ఎ) సుప్రీం కోర్టు
బి) హైకోర్టు
సి) జిల్లా కోర్టు
డి) సెషన్స్ కోర్టు
జవాబు : సి) జిల్లా కోర్టు
☛ Question No.14
సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తరించే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) పార్లమెంట్
సి) ప్రధానమంత్రి
డి) భారత ప్రధాన న్యాయమూర్తి
జవాబు : బి) పార్లమెంట్
☛ Question No.15
తాత్కాలిన న్యాయమూర్తి కిందివాటిలో దేనిని సూచిస్తుంది ?
ఎ) తాత్కాలిక సేవలు అందిస్తారు
బి) ప్రజాభిప్రాయం ఆధారంగా నియమిస్తారు
సి) పరిపాలనా చట్టంలో అనుభవం ఉన్నవారు
డి) బాల్య న్యాయ కేసులను నిర్వహిస్తారు
జవాబు : ఎ) తాత్కాలిక సేవలు అందిస్తారు
Related Posts :
Indian Polity (Judiciary) Gk Questions Part - 1
Indian Polity (Judiciary) Gk Questions Part - 2
0 Comments