
ఇండియన్ పాలిటీ (న్యాయవ్యవస్థ) జీకే ప్రశ్నలు - జవాబులు
Indian Polity Gk Questions and Answers in Telugu Part - 2
☛ Question No.1
ఒక నిందితుడు చట్టం ప్రకారం నేరం చేశాడో లేదో ఎవరు నిర్ణయిస్తారు ?
ఎ) పబ్లిక్ ప్రాసిక్యూటర్
బి) న్యాయమూర్తి
సి) డీఎస్పీ
డి) స్టేషన్ హౌజ్ ఆఫీసర్
జవాబు : బి) న్యాయమూర్తి
☛ Question No.2
గవర్నమెంట్ తరపున న్యాయస్థానంలో వాదించే వారిని ఏమని పిలుస్తారు ?
ఎ) పబ్లిక్ ప్రాసిక్యూటర్
బి) న్యాయమూర్తి
సి) డీఎస్పీ
డి) సీఐ
జవాబు : ఎ) పబ్లిక్ ప్రాసిక్యూటర్
☛ Question No.3
అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల యొక్క ఉమ్మడి హైకోర్టు ఏది ?
ఎ) మిజోరాం
బి) నాగాలాండ్
సి) అరుణాచల్ ప్రదేశ్
డి) అస్సాం
జవాబు : ఎ) మిజోరాం
☛ Question No.4
పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా, రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు వాటిని రద్దు చేస్తుంది వీటిని ఏమని పిలుస్తారు ?
ఎ) పునర్విచారణాధికారులు
బి) లోక్ అదాలత్
సి) న్యాయ సమీక్ష
డి) కోర్ట్ ఆఫ్ రికార్డు
జవాబు :సి) న్యాయ సమీక్ష
☛ Question No.5
పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) న్యాయవ్యాప్తిని పెంచడానికి ఏ సంవత్సరంలో సుప్రీం కోర్టు దీనిని ప్రారంభించింది ?
ఎ) 1985
బి) 1980
సి) 1978
డి) 1979
జవాబు : సి) 1978
☛ Question No.6
సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా ఏ పేర్లతో పిలుస్తారు ?
ఎ) సివిల్ జడ్జి, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్
బి) డిస్ట్రిక్ జడ్జి కోర్టు
సి) ట్రయల్ కోర్టు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.7
సమోధ్య, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వేటిని ఏర్పాటు చేసింది ?
ఎ) సాయంకాల న్యాయస్థానాలు
బి) లోక్ అదాలత్
సి) ట్రయల్ కోర్టు
డి) పైవన్నీ
జవాబు : బి) లోక్ అదాలత్
Also Read :
☛ Question No.8
జిల్లా స్థాయిలోని న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) గవర్నర్
బి) జిల్లా కలెక్టర్
సి) రాష్ట్రపతి
డి) ముఖ్యమంత్రి
జవాబు : ఎ) గవర్నర్
☛ Question No.9
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) పార్లమెంట్
బి) రాష్ట్రపతి
సి) ప్రధానమంత్రి
డి) న్యాయశాఖ మంత్రి
జవాబు : బి) రాష్ట్రపతి
☛ Question No.10
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) పార్లమెంట్
బి) రాష్ట్రపతి
సి) ప్రధానమంత్రి
డి) న్యాయశాఖ మంత్రి
జవాబు : బి) రాష్ట్రపతి
☛ Question No.11
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు ?
ఎ) మీర్‌సాహెబ్ పాతిమా బీవీ
బి) జస్టిస్ రూమాపాల్
సి) బి.త్రివేది
డి) బి.వి నాగరత్న
జవాబు : ఎ) మీర్‌సాహెబ్ పాతిమా బీవీ
☛ Question No.12
తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు ?
ఎ) సతీష్ కుమార్ శర్మ
బి) హిమా కోహ్లి
సి) బి.రాధాకృష్ణన్
డి) రాఘవేంద్ర సింగ్ చౌహన్
జవాబు : సి) బి.రాధాకృష్ణన్
☛ Question No.13
లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం లోక్ అదాలత్‌లకు చట్టబద్దమైన హోదా ఎప్పుడు కల్పించారు ?
ఎ) 2004
బి) 1987
సి) 1990
డి) 1999
జవాబు : బి) 1987
☛ Question No.14
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువకాలం పనిచేసినది ఎవరు ?
ఎ) వై.వి చంద్రచూడ్
బి) హెచ్.కె కానియా
సి) కె.జి బాలకృష్ణన్
డి) కమల్ నారాయణ్ సింగ్
జవాబు : ఎ) వై.వి చంద్రచూడ్
☛ Question No.15
సుప్రీం కోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు ?
ఎ) 38
బి) 34
సి) 36
డి) 45
జవాబు : బి) 34
Related Posts :
Indian Polity (Judiciary) Gk Questions Part - 1
0 Comments