ఐటీఐతో అటెండెంట్‌ ఉద్యోగం ..RFCL Attendant Gr I Recruitment | Latest Jobs in Telugu


ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 39 నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులు 

  • రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లో అటెండెంట్‌ జాబ్స్‌ 
  • ఐటీఐతో ఉద్యోగం 

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) రామగుండం ప్లాంట్‌ .. రెగ్యులర్‌ ప్రాతిపాదికన నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతుంది. 

➺ మొత్తం పోస్టులు :

  • 39 

➺ పోస్టుల వివరాలు :

  • అటెండెంట్‌ గ్రేడ్‌ 1 (మెకానికల్‌ - 15
  • గ్రేడ్‌ 1 (ఎలక్ట్రికల్‌) - 15
  • అటెండెంట్‌ గ్రేడ్‌ 1 (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) - 09

➺ ట్రేడులు :

  • ఫిట్టర్‌ 
  • డిజిల్‌ మెకానిక్‌ 
  • మెకానిక్‌  హెవీ వెహికల్‌ రిపేర్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ 
  • ఎలక్ట్రిషియన్‌ 
  • ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ 
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మెకానిక్‌ 

➺ అర్హత :

మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి, ఐటీఐలో జనరల్‌ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

➺ వయస్సు :

31-01-2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాలుండాలి. (రిజర్వేషన్‌ వర్తించును) 

➺ పేస్కేల్‌ :

  • రూ॥21,500 నుండి 52000 వరకు 

➺ ఎంపిక విధానం :

  • కంప్యూటర్‌ ఎగ్జామ్‌ 
  • స్కిల్‌టెస్టు 
  • మెడికల్‌ టెస్టు 
  • సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది :

  • 22 ఫిబ్రవరి 2024

For More Details :


Post a Comment

0 Comments