రూరల్‌ డెవలప్‌మెంట్‌ పీజీ డిప్లొమా ప్రవేశాలు .. NIRDPR PG Diploma Admissions in Telugu || Admissions in Telugu

రూరల్‌ డెవలప్‌మెంట్‌ పీజీ డిప్లొమా ప్రవేశాలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయితీ రాజ్‌లో పీజీ ప్రవేశాలు 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయితీ రాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) లో రూరల్‌ డెవలప్‌మెంట్‌ (గ్రామీణాభివృద్ది) లో గ్రాడ్యువేట్‌ డిప్లొమా అడ్మిషన్‌ కొరకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. 

➺ పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - రూరల్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఆర్‌ఎం) :

  • రెండు సంవత్సరాలు వ్యవధి 
  • ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత / చివరి సంవత్సరం చదివేవారు అర్హులు 

➺ పోస్టు గ్రాడ్యువేషన్‌ డిప్లొమ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడిఆర్‌డీఎం) :

  • కోర్సు ఒక సంవత్సరం ఉంటుంది 
  • ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత / చివరి సంవత్సరం చదివేవారు అర్హులు 

➺ ప్రోగ్రామ్‌ ఫీజు :

  • రూ॥2,20,500/- (భోజనం, వసతి ఖర్చులు రూ॥1,11,000 సంవత్సరానికి) 
  • కాషన్‌ డిపాజిట్‌ రూ॥10,000/-
  • సీట్‌ రిజిస్ట్రేషన్‌ రూ॥20,000/-

➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తు ఫీజు :

  • రూ॥400/-(జనరల్‌) 
  • రూ॥200/-(ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ) 

➺ పేస్కేల్‌ :

  • రూ॥21,500 నుండి 52000 వరకు 

➺ ఎంపిక విధానం: 

  • కంప్యూటర్‌ ఎగ్జామ్‌ 
  • స్కిల్‌టెస్టు 
  • మెడికల్‌ టెస్టు 
  • సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది :

22 ఫిబ్రవరి 2024


For More Details : 

www.nirdr.org.in

Post a Comment

0 Comments