ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - నోటిఫికేషన్ జారీ | OU Distance Education in Telugu | Telangana Admissions in Telugu

 హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటికి చెందిన ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, దూరవిద్య విధానంలో (ఫేజ్‌-2) అడ్మిషన్ల కోసం ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. 

➺ కోర్సులు :

1) ఎంబీఏ, ఎంసీఏ

2) ఎంఏ

  • హిందీ
  • ఉర్దూ
  • తెలుగు 
  • సంస్కృతం 
  • ఇంగ్లీష్‌ 
  • ఫిలాసఫీ
  • సోషియాలజీ 
  • పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ 
  • పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 
  • ఎకనామిక్స్‌ 
  • హిస్టరీ 
  • పొలిటికల్‌ సైన్స్‌ 
  • సైకాలజీ 

3)     ఎమ్మెస్సీ 

  • మ్యాథ్స్‌ 
  • స్టాటిస్టిక్స్‌ 

4) ఎంకాం

5) బీఏ

6) బీకాం

7) బీబీఏ

8) అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా 

  • మ్యాథమెటిక్స్‌ 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ 
  • బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ బయోఇన్ఫర్మేషన్‌ 
  • కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 
  • డేటా సైన్స్‌ 
  • ఎంటర్‌ఫ్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ 
  • వేదిక్‌ ఆస్ట్రాలజీ 

9) సర్టిఫికేట్‌ కోర్సు యోగా 

➺ అర్హత :

  • కోర్సును బట్టి 10వ తరగతి, ఇంటర్మిడియట్‌, డిప్లొమా, డిగ్రీ

➺ భోధన మాద్యమం :

కోర్సును బట్టి ఇంగ్లిష్‌ లేదా తెలుగు లేదా ఉర్దూ

➺ రిజిస్ట్రేషన్‌ ఫీజు :

  • రూ॥300/-

➺ ఫేజ్‌-2 అడ్మిషన్లకు చివరి తేది :

  • 31 మార్చి 2024

For More Details :


Post a Comment

0 Comments