List of Foreign Travellers in the Mughal Dynasty | Indian History in Telugu

మొగల్‌ సామ్రాజ్యం
మొగల్‌ పరిపాలన కాలంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు
విదేశీ యాత్రికుడు రాజు
పాథర్‌ అంటోని మాన్సరేట్‌ అక్భర్‌
రాల్ఫ్‌ ఫిచ్‌ అక్బర్‌
విలియమ్‌ హాకిన్స్‌ జహంగీర్‌
విలియమ్‌ ఫించ్‌ జహంగీర్‌
జాన్‌ జోర్డియాన్‌ జహంగీర్‌
నికోలస్‌ డౌన్‌టన్‌ జహంగీర్‌
నికోలస్‌ వితింగ్‌టన్‌ జహంగీర్‌
థామస్‌ కోర్యట్‌ జహంగీర్‌
సర్‌ థామస్‌ రో జహంగీర్‌
ఎడ్వర్ట్‌ టెర్రీ జహంగీర్‌
పియెట్రా డెల్లా వలె జహంగీర్‌

Also Read :



Post a Comment

0 Comments