
కాకతీయుల కాలం నాటి సాహిత్యం - రచనలు | |
---|---|
రచన | రచించినవారు |
నీతిసారం | రుద్రదేవుడు |
ప్రతాపరుద్ర యశోభూషణం | విద్యానాథుడు |
బాలభారతం, నలకీర్తి కౌముదం, కృష్ణచరితం |
విద్యానాథుడు (అగస్త్యుడు) |
ప్రమేయ చర్చామృతం | విద్దనాచార్యుడు |
గీత రత్నావళి, వాద్య రత్నావళి, నృత్య రత్నావళి |
జయాపసేనాని |
ప్రేమాభిరామం | రావిపాటి త్రిపురాంతక |
నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం |
తిక్కన |
దశకుమార చరిత్ర, ఆంధ్రభాషా భూషణం, విజ్ఞానేశ్వరీయం |
కేతన |
మార్కండేయ పురాణం | మారన |
కేయూరబాహుచరిత్ర | మంచెన |
కృష్ణమాచార్యుడు | సింహగిరి నరహరి వచనములు |
నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకం |
బద్దెన |
సర్వేశ్వర శతకం | యధావక్కుల అన్నమయ్య |
రంగనాథ రామాయణం | గోనబుధ్దారెడ్డి |
శివతత్వసారం | మల్లిఖార్జున పండితుడు |
సకలనీతి సమ్మతం | మడికి సింగన |
కుమార సంభవం | నన్నెచోడుడు |
బసవ పురాణం | పాల్కురికి సోమనాథుడు |
అంబికాతావాళి | రావిపాటి త్రిపురాంతకుడు |
0 Comments