List of UNESCO World Heritage Sites in India in Telugu | భారతదేశంలో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

List of UNESCO World Heritage Sites in India in Telugu

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

భారతదేశంలో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
తాజ్‌మహల్‌ ఉత్తర ప్రదేశ్‌
అజంతా గుహలు మహారాష్ట్ర
ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్‌
ఎల్లోరా గుహలు మహారాష్ట్ర
మహాబలిపురం ఆలయం తమిళనాడు
కోణార్క్‌ సూర్యదేవాలయం ఒడిషా
ఖజరహో శిల్పాలు, నిర్మాణాలు మధ్యప్రదేశ్‌
హంపిలో నిర్మాణాలు, శిల్పాలు కర్ణాటక
గోవాలోని చర్చిలు, కాన్వెంట్‌లు గోవా
ఫతేపూర్‌ సిక్రీ ఉత్తరప్రదేశ్‌
పట్టడకల్‌లో కట్టడాలు కర్ణాటక
చోళపురం,
బృహదీశ్వరాలయాలు
ధరాసురంలోని ఐరావతేశ్వర్‌ ఆలయం
తమిళనాడు
ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర
సాంచి బౌద్ధ కట్టడాలు మధ్యప్రదేశ్‌
హుమాయూన్‌ సమాధి ఢిల్లీ 
కుతుబ్‌మినార్‌, సమీప కట్టడాలు ఢిల్లీ 
మహాబోధి ఆలయం బీహార్‌
భింబేట్క రాతిగుహలు మధ్యప్రదేశ్‌
చంపానేర్‌ - పావ్‌గఢ్‌ పురావస్తు పార్క్‌ గుజరాత్‌
ఛత్రపతి శివాజీ టర్మినస్‌ మహారాష్ట్ర
ఎర్రకోట ఢిల్లీ 
జంతర్‌ మంతర్‌ రాజస్థాన్‌
రాణీ-కీ-వావ్‌ గుజరాత్‌
నలందా పురావస్తు ప్రదేశం బీహార్‌
లే కోర్‌బ్యూసియర్‌ పురావస్తు కట్టడాలు చంఢీగడ్‌
అహ్మదాబాద్‌ చారిత్రకక నగరం గుజరాత్‌
విక్టోరియన్‌ గోతిక్‌, ఆర్ట్‌ డెకోకూటమి మహారాష్ట్ర
జైపూర్‌ పట్టణం రాజస్థాన్‌
రామప్ప దేవాలయం తెలంగాణ
ధోలవీర పట్టణం గుజరాత్‌

Also Read :



Post a Comment

0 Comments