గోపాలకృష్ణ గోఖలే (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Gopal Krishna Gokhale Gk Questions with Answers in Telugu | Indian History Questions in Telugu
☛ Question No.1
గోపాలకృష్ణ గోఖలే ఏ ఉద్యమంలో ప్రముఖ నాయకుడు ?
ఎ) సహాయ నిరాకరణ ఉద్యమం
బి) శాసనోల్లంఘన ఉద్యమం
సి) స్వదేశీ ఉద్యమం
డి) మితవాద ఉద్యమం
జవాబు : డి) మితవాద ఉద్యమం
☛ Question No.2
గోఖలే ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు ?
ఎ) 1905 బెనారస్
బి) 1905 సూరత్
సి) 1905 బొంబాయి
డి) 1906 కలకత్తా
జవాబు : ఎ) 1905 బెనారస్
☛ Question No.3
గోఖలే ఏ ప్రముఖ నాయకునికి గురువుగా ఉన్నాడు ?
ఎ) మహాత్మాగాంధీ
బి) సుభాష్ చంద్రబోస్
సి) జవహర్‌లాల్ నెహ్రూ
డి) భగత్‌సింగ్
జవాబు : ఎ) మహాత్మాగాంధీ
☛ Question No.4
గోపాలకృష్ణ గోఖలే ఏ రాజకీయ సంస్థలో కీలకవ్యక్తిగా పనిచేశాడు ?
ఎ) భారత జాతీయ కాంగ్రెస్
బి) ఆల్ ఇండియా ముస్లీం లీగ్
సి) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
డి) ఇండియన్ నేషనల్ ఆర్మి
జవాబు : ఎ) భారత జాతీయ కాంగ్రెస్
☛ Question No.5
గోఖలే సర్వేంట్స్ ఆఫ్ ఇండియా అనే సోసైటీని ఎప్పుడు స్థాపించాడు ?
ఎ) 1901
బి) 1905
సి) 1909
డి) 1912
జవాబు : సి) 1909
☛ Question No.6
గోపాలకృష్ణ గోఖలే ఏ రోజున జన్మించాడు ?
ఎ) 10 మే 1866
బి) 09 మే 1866
సి) 14 మే 1866
డి) 20 మే 1866
జవాబు : బి) 09 మే 1866
Also Read :
☛ Question No.7
గోపాల కృష్ణ గోఖలే ఏ రాష్ట్రంలో జన్మించాడు ?
ఎ) గుజరాత్
బి) ఉత్తరప్రదేశ్
సి) రాజస్థాన్
డి) మహారాష్ట్ర
జవాబు : డి) మహారాష్ట్ర
☛ Question No.8
కేంద్ర శాసనసభలో దేనికోసం తీర్మాణం ప్రవేశపెట్టారు ?
ఎ) బాల్యవివాహాలు
బి) వితంతు వివాహాలు
సి) నిర్భంద విద్య
డి) మత మార్పిడిలు
జవాబు : సి) నిర్భంద విద్య
☛ Question No.9
ప్రాచీన ఆర్థిక శాస్త్ర విద్యాలయంగా పేరుగాంచిన గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఎక్కడ ఉంది ?
ఎ) మహారాష్ట్ర
బి) ఉత్తరప్రదేశ్
సి) రాజస్థాన్
డి) ఢిల్లీ
జవాబు : ఎ) మహారాష్ట్ర
☛ Question No.10
ఈ క్రిందివాటిలో గోఖలే బిరుదు కానిది ఏది ?
ఎ) సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర
బి) భారత జాతీయోద్యమ పితామహుడు
సి) దేశభక్తులలో రారాజు
డి) ఉక్కుమనిషి
జవాబు : డి) ఉక్కుమనిషి
☛ Question No.11
ఈ క్రిందివాటిలో గోపాలకృష్ణ గోఖలేకు సంబంధించి సరైన వ్యాక్యాలను గుర్తించండి ?
1) ఇతని రాజకీయ గురువైన ఎమ్.జి రనడే స్థాపించిన ఎడ్యూకేషన్ సోసైటీలో ప్రముఖ పాత్ర పోషించారు
2) 1888`182 మధ్యకాలంలో ‘సుధాకర్’ అనే పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు
3) రాష్ట్ర సభ సమాచార్ అనే పత్రికను స్థాపించాడు
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు :డి) 1, 2 మరియు 3
☛ Question No.12
గోఖలే ఏ రోజున మరణించాడు ?
ఎ) 19 జనవరి 1915
బి) 19 మార్చి 1915
సి) 19 జూన్ 1915
డి) 19 ఫిబ్రవరి 1915
జవాబు :డి) 19 ఫిబ్రవరి 1915
0 Comments