
AIIMS Rishikesh M.Sc. Admissions | రిషికేశ్ ఎయిమ్స్‌లో ఎమ్మెస్సీ అడ్మిషన్
రిషికేశ్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) - ఎమ్మెస్సీ 2024 ఆగస్టు సెషన్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ విభాగాలు :
- మెడికల్ బయోకెమిస్ట్రీ - 07
- మెడికల్ ఫిజియాలజీ - 02
- మెడికల్ ఫార్మకాలజీ - 02
- ఫెర్ఫ్యూజన్ టెక్నాలజీ - 02
➺ విద్యార్హత :
- సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥2000/-(జనరల్, ఓబీసీ)
- రూ॥1600/-(ఎస్సీ,ఎస్టీ)
- వికలాంగులకు ఫీజు లేదు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 జూన్ 2024
For More Details :
0 Comments