
ఎస్‌బీఐలో ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పోరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపాదికన స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతుంది.
➺ పోస్టు పేరు :
- ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-2) మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 2
➺ మొత్తం పోస్టులు :
- 150
➺ అర్హతలు :
- ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➺ వయస్సు :
- 31 డిసెంబర్ 2023 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
➺ పోస్టింగ్ ప్రాంతం :
- హైదరాబాద్
కోల్‌కతా
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥750/-
ఎస్సీ,ఎస్టీ,వికాలాంగులకు ఫీజు లేదు
➺ ఎంపిక విధానం :
- అప్లికేషన్ షార్ట్‌లిస్టు
- ఇంటర్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్టు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 27 జూన్ 2024
For More Details
0 Comments