TS SC Study Circle Civils Free Coaching | ఉచితంగా సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌

TS SC Study Circle Civils Free Coaching

 తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ సివిల్స్‌ కోచింగ్‌ 

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ (టీజీఎస్సీఎస్సీ) యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ - 2025కు ఉచితంగా శిక్షణ అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ`ఇ అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల వారీగా సీట్లు కలవు. 

➺ అర్హత : 

  • యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించిన అర్హతలుండాలి 
  • కుటుంబ వార్షికాదాయం 3 లక్షలకు మించరాదు 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ఎంపిక విధానం : 

  • రాత పరీక్ష 

➺ ఎంట్రెన్స్‌ టెస్టు కేంద్రాలు : 

  • హైదరాబాద్‌ 
  • వరంగల్‌ 
  • నిజామాబాద్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 10 జూలై 2024
ఎంట్రెన్స్‌ టెస్టు తేది : 21 జూలై 2024


For More Details 

Click Here

Post a Comment

0 Comments