BSF Constable Recruitment 2024 | బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) లో ఖాళీగా ఉన్న 275 కానిస్టేబుల్ (జనరల్) పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది.
➺ పోస్టు పేరు :
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్
➺ మొత్తం పోస్టులు :
- 275
పురుషులు - 127
మహిళలు - 148
➺ క్రీడాంశాలు :
- ఆర్చరీ
- అథ్లెటిక్స్
- బ్యాడ్మింటన్
- స్విమ్మింగ్
- డైవింగ్
- వాటర్‌పోలో
- బాస్కెట్‌బాల్
- బాక్సింగ్
- సైక్లింగ్
- క్రాస్ ఎంట్రీ
- ఈక్వేస్ట్రియన్
- పుట్‌బాల్
- జిమ్నాస్టిక్స్
- హ్యాండ్ బాల్
- హాకీ
- ఐస్ స్కీయింగ్
- జూడో
- కరాటే
- వాలీబాల్
- వెయిట్ లిప్టింగ్
- వాటర్ స్పోర్ట్స్
- రెజ్లింగ్
- షూటింగ్
- టైక్వాండో
- వుషు
- ఫెన్సింగ్
➺ విద్యార్హత :
- మెట్రిక్యులేషన్ పాసై ఉండాలి
- జాతీయ / అంతర్జాతీయ పోటీల్లో పైన తెలిపిన క్రీడాంశాల్లో పతకం సాధించాలి / పాల్గొనాలి
➺ వయస్సు :
01 జనవరి 2025 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. (వయోపరిమితి ఉంటుంది)
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥147 (జనరల్)
- ఎస్సీ,ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 డిసెంబర్ 2024
For Online Apply
0 Comments