ITBP Recruitment 2024 || ఇండో టిటెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సులో ఉద్యోగాలు
ఇండో టిటెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు ఖాళీగా ఉన్న 526 సబ్ - ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ సంస్థ పేరు :
- ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ఫోర్సు (ఐటీబీపీ)
➺ పోస్టులు :
సబ్-ఇన్‌సెక్టర్ (టెలికమ్యూనికేషన్)
- 20-25 సంవత్సరాలుండాలి
- రూ॥200/- ఫీజు
- డిగ్రీ
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)
- 18-25 సంవత్సరాలుండాలి
- రూ॥100/-ఫీజు
- ఎస్‌ఎస్‌సి, ఇంటర్, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్)/కంప్యూటర్),డిప్లొమా (ఇంజనీరింగ్)
కానిస్టేబుల్ (టెలి కమ్యూనికేషన్)
- 18-23 సంవత్సరాలుండాలి
- రూ॥100/- ఫీజు
- డిప్లొమా (ఇంజనీరింగ్)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 14 డిసెంబర్ 2024
For Online Apply
0 Comments