HDFC Bank Parivartan's ECSS Scholarship | హెచ్.డి.ఎఫ్.సి పరివర్తన్ ఈ.సి.ఎస్ స్కాలర్‌షిప్
హెచ్.డి.ఎఫ్.సి పరివర్తన్ ఈ.సి.ఎస్ చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీవిద్యార్థుల కొరకు స్కాలర్షిప్ అందించడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు పై చదువులను ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించడానికి ఇట్టి
స్కాలర్‌షిప్ అందిస్తుంది. ఇట్టి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1 నుండి పీజీ చదవడానికి ఉపకార వేతనం రూపంలో సహాయం
అందిస్తుంది.
➺ స్కూల్ :
- ప్రస్తుతం 1 నుండి 12/డిప్లొమా/ఐటీఐ/పాలిటెక్నిక్) చదువుతూ ఉండాలి.
- గత అకడమిక్ ఇయర్‌లో 55 శాతంతో ఉత్తీర్ణత సాధించాలి.
- సంవత్సరాదాయం 2.5 లక్షలకు మించరాదు
స్కాలర్‌షిప్ మొత్తం :
- 1 నుండి 6 తరగతులకు రూ॥15000/-
- 7 నుండి 12 /డిప్లొమా/ఐటీఐ/పాలిటెక్నిక్‌లకు రూ॥18,000/-
➺ గ్రాడ్యుయేషన్ :
- గుర్తింపు పొందిన కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉండాలి (బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ)
- గత అకడమిక్ ఇయర్‌లో 55 శాతంతో ఉత్తీర్ణత సాధించాలి.
- సంవత్సరాదాయం 2.5 లక్షలకు మించరాదు
స్కాలర్‌షిప్ మొత్తం :
- జనరల్ గ్రాడ్యుయేట్‌లకు రూ॥30000/-
- ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్‌లకు రూ॥50,000/-
కావాల్సిన ధృవీకరణ పత్రాలు
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- గత మార్కుల మెమో
➺ పోస్టు గ్రాడ్యుయేషన్ :
- గుర్తింపు పొందిన కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉండాలి (ఎంకామ్, ఎం.ఏ, ఎంటెక్, ఎంబీఏ)
- గత అకడమిక్ ఇయర్‌లో 55 శాతంతో ఉత్తీర్ణత సాధించాలి.
- సంవత్సరాదాయం 2.5 లక్షలకు మించరాదు
స్కాలర్‌షిప్ మొత్తం :
- జనరల్ పోస్టు గ్రాడ్యుయేట్‌లకు రూ॥35000/-
- ప్రొఫెషనల్ అండర్ పోస్టు గ్రాడ్యుయేట్‌లకు రూ॥75,000/-
కావాల్సిన ధృవీకరణ పత్రాలు
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- గత మార్కుల మెమో
- ఐడీ కార్డు
Last Date : 31 December 2024
For Online Apply
0 Comments