Omron Healthcare Scholarship 2024-25 | 9 నుండి 12వ తరగతి చదివే విద్యార్థులకు 20వేల స్కాలర్‌షిప్‌

Omron Healthcare Scholarship 2024-25

 Omron Healthcare Scholarship 2024-25

ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ స్కాలర్‌షిప్‌ 

ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ స్కాలర్‌షిప్‌ -2025, 9 నుండి 12వ తరగతి చదివే బాలికలకు స్కాలర్‌షిప్‌ అందించడం కోసం ధరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. ఎంపికచేయబడిన ధరఖాస్తుదారులకు 20 వేల రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందించడం జరుగుతుంది.


➺ స్కాలర్‌షిప్‌ పేరు :

  • ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ స్కాలర్‌షిప్‌ -2025

స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • రూ॥20,000/-

అర్హతలు :

  • బాలికా విద్యార్థులు అయి ఉండాలి
  • ఏదైనా పాఠశాలలో 9 నుండి 12 తరగతి చదువుతూ ఉండాలి
  • గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు సాధించాలి
  • కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించరాదు

కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • పాస్‌పోర్టు సైజు ఫోటో
  • ఆధార్‌కార్డు
  • మార్కుల మెమో
  • తాజా ఫీజు రశీదు
  • విద్యార్థి ఐడి కార్డు
  • ఆదాయ సర్టిఫికేట్‌
  • బ్యాంక్‌ పాస్‌బుక్‌

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది :

  • 10 జనవరి 2025

 

For Online Apply

Click Here

Post a Comment

0 Comments