Telangana Gurukulam Schools Admissions 2025-26
తెలంగాణ గురుకుల 5వ, 6వ, 7వ, 8వ, 9వ అడ్మిషన్స్ 2025-26
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల 643 గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TREIS) 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి మరియు 6 నుండి 9వ తరగతిల్లో అడ్మిషన్‌ల కొరకు తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TREIS విద్యాసంస్థల ఆధ్వర్యంలో అడ్మిషన్‌ల కొరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
➺ స్కూల్ పేరు :
- తెలంగాణ గురుకులాలు
➺ అడ్మిషన్స్ :
- 5వ తరగతి
- 6 నుండి 9వ తరగతి (బ్యాక్‌లాగ్ ఖాళీల కోసం)
- 6వ తరగతి స్పెషల్ స్కూల్స్ (సైనిక్ స్కూల్ రుక్మాపూర్, ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మల్కాజ్‌గిరి)
అదనంగా టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్/జేసీ అల్గునూర్(కో ఎడ్యూ) , టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్/జేసీ గౌలిదొడ్డి(బాలికలు), టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్/జేసీ ఖమ్మం (బాలురు), టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్/జేసీ పర్గి (బాలికలు)
Also Read :
➺ విద్యార్హత :
- గత అకడమిక్ ఇయర్‌లో ఉత్తీర్ణత సాధించాలి
➺ విద్యాబోధన :
- ఇంగ్లీష్ మీడియం
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/-
➺ ధరఖాస్తుల విధానం :
- ఆన్‌లైన్
- ఆదాయం సర్టిఫికేట్
- కులం సర్టిఫికేట్
- బర్త్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్టు సైజ్ ఫోటో
- వికలాంగుల సర్టిఫికేట్ (వికలాంగులు అయితే)
➺ పరీక్షా విధానం :
- ఆఫ్‌లైన్ (ఓఎంఆర్)
➺ పరీక్షా పద్దతి :
- మొత్తం 100 మార్కులకు గాను 2 గంటల్లో పరీక్ష నిర్వహిస్తారు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 06 ఫిబ్రవరి 2025
పరీక్షా తేది : 23 ఫిబ్రవరి 2025
For Online Apply
0 Comments