South Central Railway 4232 Act Apprentice Recruitment
సికింద్రబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) - దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్ / యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో అడ్మిషన్‌ల కొరకు ఆన్‌లైన్ ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➺ విభాగం :
- అప్రెంటిస్‌లు
➺ మొత్తం ఖాళీలు :
- 4232
➺ ఖాళీలు :
- ఏసీ మెకానిక్ - 143
- ఎయిర్ కండిషన్ - 32
- కార్పెంటర్ - 42
- డీజిల్ మెకానిక్ - 142
- ఎలక్ట్రానిక్ మెకానిక్ - 85
- ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ - 10
- ఎలక్ట్రిషియన్ - 1053
- ఎలక్ట్రికల్ (ఎస్‌అండ్‌టి) (ఎలక్ట్రీషియన్) - 10
- పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియనన) - 34
- ట్రైన్ లైటింగ్ (ఎలక్ట్రీషియన్) - 34
- ఫిట్టర్ - 1742
- మోటార్ మెకానిక్ వెహికల్ - 08
- మెషినిస్టు - 100
- మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ - 10
- పెయింటర్ - 74
- వెల్టర్ - 713
Also Read :
➺ విద్యార్హత :
కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
28 డిసెంబర్ 2024 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి (ఓబీసీలకు 3, ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/- (జనరల్, ఓబీసీ)
- ఫీజు లేదు ( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 27 జనవరి 2025
For Apply Online
0 Comments