Blood Circulatory System General Knowledge - General Science GK Questions and Answers Download PDF
రక్త ప్రసరణ వ్యవస్థ
Question 01
రక్త ప్రసరణ పితామహునిగా ఎవరిని పిలుస్తారు ?
Answer : విలియం హర్వే
Question 02
రక్త ప్రసరణ మొదట ఏ వర్గానికి చెందిన వానపాము, జలగలో ఏర్పడినది ?
Answer :అనిలెడా
Question 03
రక్తాన్ని ఏ విధమైన కణజాలం అని పిలుస్తారు ?
Answer : ద్రవరూప సంయోజక
Question 04
రక్తాన్ని అధ్యయనం చేస్తే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : హెమటాలజీ
Question 05
ప్రౌఢ మానువునిలో ఎన్ని లీటర్ల రక్తం ప్రసరణ జరుగుతుంది ?
Answer : 5 లీటర్లు
Question 06
తెలుపు రంగు రక్తం కల్గిన జీవులు ఏవి ?
Answer : ఆర్థ్రోపొడా వర్గం జీవులు
Question 07
నీలి రంగు రక్తం ఏ జీవుల్లో ఉంటుంది ?
Answer : పీతలు, నత్తలు ఆల్చిప్పలు
Question 08
ఆకుపచ్చ రంగు రక్తం ఏ జీవుల్లో ఉంటుంది ?
Answer : అనిలెడా (పాలికీటా)
Question 09
రక్తనాళాలు లేని జీవులు ఏవి ?
Answer : ఆర్థ్రోపొడా (కీటకాలు)
Question 10
రక్తం గడ్డకట్టిన తర్వాత పైకి కనిపించే ద్రవాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : సీరం
Question 11
రక్తంలో ఎన్ని భాగాలుంటాయి ?
Answer : రెండు (ప్లాస్మా, రక్త కణాలు)
Question 12
రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది ?
Answer : 55 శాతం
Question 13
ప్లాస్మా యొక్క పి.హెచ్ వాల్యూ ఎంత ఉంటుంది ?
Answer : 7.1
Question 14
ప్లాస్మాలో లవణ శాతం ఎంత ఉంటుంది ?
Answer : 0.85 నుండి 0.9 వరకు
Question 15
ఒక ప్రౌఢవ్యక్తిలో ఎన్ని లీటర్ల ప్లాస్మా ఉంటుంది ?
Answer : 2.7 రెండి 3 లీటర్ల వరకు
Question 16
రక్త కణాలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు ?
Answer : 3 (ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్తఫలకికలు)
Question 17
ఎర్ర రక్తకణాలను ఎవరు కనుగొన్నారు ?
Answer : లీవెన్ హుక్
Question 18
ఎర్ర రక్తకణాల పరిపక్వతకు ఏది అవసరం ?
Answer : బి12 ఫోలిక్ ఆమ్లం
Question 19
ఏ జీవిలో ఎర్ర రక్తకణాలు ఉండవు ?
Answer : వానపాము
Question 20
ఎర్రరక్తకణాల ఉత్పత్తిని ఏమని పిలుస్తారు ?
Answer : ఎరిత్రోపోయిసిస్
Question 21
ఏ జీవుల్లో ఎర్ర రక్తకణాల కేంద్రం ఉండదు ?
Answer : క్షీరదాలు
Question 22
పురుషులలో ఎర్ర రక్తకణాల సంఖ్య ఎంత ఉంటుంది ?
Answer : 4.5 నుండి 6.5 మిలియన్లు
Question 23
స్త్రీలలో ఎర్ర రక్తకణాల సంఖ్య ఎంత ఉంటుంది ?
Answer : 3.5 నుండి 5.5 మిలియన్లు
Question 24
ఎర్రరక్తకణాల గుంపును ఏమని పిలుస్తారు ?
Answer : రౌలెక్స్
Question 25
ఎర్ర రక్తకణాలు ఎన్ని రోజులు జీవించి ఉంటాయి ?
Answer : 120 రోజులు
Question 26
హిమోగ్లోబిన్ ఉండే మూలకం ఏమిటీ ?
Answer : ఇనుము
Question 27
పచ్చని ఆకుకూరలు, కూరగాయల్లో ఏది లభిస్తుంది ?
Answer : ఐరన్
Question 28
ప్రతి వ్యక్తి రక్తంలో హెచ్‌బి ఎంత ఉంటుంది
Answer : 15గ్రా./డెస్సీ లీటర్
Question 29
హిమోగ్లోబిన్ ఇనుము భాగాన్ని ఏమని పిలుస్తారు ?
Answer : హిమ్
Question 30
రక్తం అనేది ఒక ?
Answer : కొల్లాయిడ్
Question 31
హిమోగ్లోబిన్ అనేది ఒక ?
Answer : ఆర్‌బీసీల్లోన్ని ప్రొటీన్
Question 32
రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటీ ?
Answer : హిమోగ్లోబిన్
Question 33
తెల్లరక్తకణాలు ఏ పని చేస్తాయి ?
Answer : రక్తంలోని సూక్ష్మజీవును జీవులను చంపి దేహానికి రక్షణ కల్పిస్తాయి
Question 34
తెల్లరక్త కణాలను ఏమని పిలుస్తారు ?
Answer :శరీర రక్షకభటులు
0 Comments