Telangana History : Qutub shahi dynasty in telugu | History in Telugu | కుతుబ్‌షాహీ రాజ్యాంలోని వివిధ ప్రాంతాల సుబాలు

Telangana History : Qutub shahi dynasty in telugu || Qutb shahi dynasty rulers list in telugu || gk in telugu

Telangana History : Qutub shahi dynasty in telugu | History in Telugu | కుతుబ్‌షాహీ రాజ్యాంలోని వివిధ ప్రాంతాల సుబాలు

కుతుబ్‌షాహీ రాజు అయిన అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో గోల్కొండ రాజ్యంలో ఆరు సుబా (రాష్ట్రం)లుగా విభజించి పరిపాలన సాగించారు.

కుతుబ్‌షాహీ రాజ్యాంలోని వివిధ ప్రాంతాల సుబాలు

1వ సుబా :

  • మహ్మద్‌నగర్‌
  • మెదక్‌
  • కౌలాస్‌
  • ముల్కనూర్‌ 

 

2వ సుబా :

  • ఎల్గందల
  • వరంగల్‌
  • ఖమ్మం
  • దేవరకొండ 

 

3వ సుబా :

  • పానగల్‌ముస్తఫానగర్‌ (కొండపల్లి)
  • భువనగిరి
  • అకర్‌కర్‌

 

4వ సుబా :

  • కోయిల్‌ కొండఘన్‌పూర్‌
  • ముర్తజానగర్‌ (గుంటూర్‌)
  • మచిలీపట్టణం 

 

5వ సుబా :

  • నిజాం పట్టణంఏలూర్‌
  • రాజమండ్రి
  • సికాకోల్‌ 


6వ సుబా :

కర్ణాటక ప్రాంతం ఇందులో 16 సర్కార్లు ఉండేవి


Also Read :


Post a Comment

0 Comments