Mahatma Jyotiba Phule Gurukulam Schools 6th, 7th, 8th, 9th Class Admissions | తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల 6వ, 7వ, 8వ, 9వ తరగతి అడ్మిషన్స్‌ 2025-26

Mahatma Jyotiba Phule Gurukulam Schools 6th, 7th, 8th, 9th Class Admissions

Mahatma Jyotiba Phule Gurukulam Schools Admissions 2025-26

 తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల 6వ, 7వ, 8వ, 9వ అడ్మిషన్స్‌ 2025-26

 తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ గురుకుల పాఠశాలల్లో 6వ, 7వ, 8వ, 9వ తరగతుల్లో అడ్మిషన్‌ల కొరకు అర్హులైన విద్యార్థుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

➺ విద్యార్హత :

  • విద్యార్థులు గత అకడమిక్‌ ఇయర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • వార్షికాదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 1 లక్ష 50 వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు 2 లక్షలకు మించరాదు.

వయస్సు :

30 అగస్టు 2025 నాటికి
  • 6వ తరగతి - 12 సంవత్సరాలు
  • 7వ తరగతి - 13 సంవత్సరాలు
  • 8వ తరగతి - 14 సంవత్సరాలు
  • 9వ తరగతి - 15 సంవత్సరాలు మించరాదు

పరీక్షా విధానం :

  • మొత్తం 100 మార్కులకు నిర్వహించే పరీక్షను 2 గంటల్లో పూర్తి చేయాలి

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 మార్చి 2025
పరీక్షా తేది : 20 ఏప్రిల్‌ 2025

 

For Online Apply

Click Here


Also Read :


Post a Comment

0 Comments