Telangana ICET - 2025 Notification, Apply Online, Eligibility, Halltickets | తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌

Telangana ICET - 2025 Notification, Apply Online, Eligibility, Halltickets

Telangana ICET - 2025 Notification Out

 తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ / ఎంసీఏ (మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ / మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌) లో అడ్మిషన్‌ల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (ఐసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐసెట్‌ - 2025ను నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. 

➺ ఎంట్రెన్స్‌ టెస్టు :

  • ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (ఐసెట్‌) - 2025

విద్యార్హత :

  • కనీసం 50 శాతం (ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 45%) మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
  • చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు

యూనివర్సిటీలు :

  • ఉస్మానియా యూనివర్సిటీ
  • కాకతీయ యూనివర్సిటీ
  • మహత్మాగాంధీ యూనివర్సిటీ
  • పాలమూరు యూనివర్సిటీ
  • శాతవాహన యూనివర్సిటీ
  • తెలంగాణ యూనివర్సిటీ
  • జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీకల్‌ యూనివర్సిటీ
  • డా॥బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఓపేన్‌ యూనివర్సిటీ
  • ప్రొ॥జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ

ధరఖాస్తు రుసుము :

  • రూ॥750/-(ఇతరులు)
  • రూ॥550/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 03 మే 2025
(అపరాధ రుసుము లేకుండా) 

 

For Online Apply

click Here

Post a Comment

0 Comments