Bank of Baroda LBO Recruitment, Apply Online for 2500 Posts
బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➾ బ్యాంక్ :
బ్యాంక్ ఆఫ్ బరోడా
➾ పోస్టు :
లోకల్ బ్యాంక్ ఆఫీసర్
➾ మొత్తం పోస్టులు :
2500
➾ విద్యార్హత :
ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత
➾ వయస్సు :
01 జూలై 2025 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి
➾ పోస్టింగ్ :
ఎంపికైన అభ్యర్థులకు ధరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు. 12 ఏళ్ల సర్వీసు పూర్తయ్యే వరకూ సొంత రాష్ట్రంలోని బ్యాంక్ బ్రాంచ్‌లోనే బాద్యతలు నిర్వహించాలి. ఆ తర్వాత బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా బ్యాంక్ నిర్ణయం మేరకు ఎక్కడికైనా బదిలీ చేసే అవకాశముంది.
➾ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 24 జూలై 2025
0 Comments