Common Law Admission Test - CLAT 2026 Apply Online, Eligibility, Last Date, Exam | జాతీయ లా వర్సిటీల్లో న్యాయ కోర్సుల కొరకు క్లాట్‌ యూజీ, పీజీ

Common Law Admission Test - CLAT
 

 జాతీయ లా వర్సిటీల్లో న్యాయ కోర్సుల కొరకు క్లాట్‌ యూజీ, పీజీ 

Common Law Admission Test - CLAT Notification Out

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు, ఇది దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ లా కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు జాతీయ స్థాయిలో నిర్వమించే పరీక్ష. 2026-27 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న 25 నేషనల్‌ 'లా' యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ల కొరకు క్లాట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. 

➺ విద్యార్హత : 

క్లాట్‌ యూజీ

  • ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత 
  • మార్చి / ఏప్రిల్‌ 2026లో ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలకు హజరయ్యే విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు.

క్లాట్‌ పీజీ :

  • ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత 
  • 2026లో ఫైనల్‌ పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు 


➺ వయస్సు : 

  • గరిష్ఠ వయోపరిమితి లేదు.


➺ పరీక్షా విధానం :

  • మొత్తం 5 విభాగాల నుండి 120 మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, పరీక్షా సమయం 2 గంటలు, నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.


➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 అక్టోబర్‌ 2025
క్లాట్‌ పరీక్షా తేది : 07 డిసెంబర్‌ 2025

 

For Online Apply

Click Here 

Post a Comment

0 Comments