SSC Junior Engineer 2025 Notification Out, 1340 Vacancies | కేంద్రంలో జూనియర్‌ ఇంజనీర్‌ అవుతారా ..

 

SSC

SSC Junior Engineer 2025 Notification Out, 

 కేంద్రంలో జూనియర్‌ ఇంజనీర్‌ అవుతారా .. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల సంస్థ అయిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వ విభాగాలు / సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ బి (నాన్‌ గెజిటెడ్‌), నాన్‌ మినిస్టీరియల్‌ 1340 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

⇨ సంస్థ : 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్‌ఎస్‌సీ)

⇨ పోస్టులు : 

జూనియర్‌ ఇంజనీర్‌ (సివిల్‌)
జూనియర్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌) 
జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)
జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌) 

⇨ మొత్తం పోస్టులు : 

పోస్టును బట్టీ సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి 

⇨ వయస్సు : 

01 జనవరి 2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. 

⇨ ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 21 జూలై 2025



Also Read :




Also Read :


Post a Comment

0 Comments