ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో వివిధ రిఫైనరీల్లో ఖాళీగా ఉన్న 394 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు :
- 394
విద్యార్హత :
- పోస్టును బట్టీ బీఈ/బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత
- పని అనుభవం ఉండాలి
ఎంపిక విధానం :
- పరీక్ష
ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 09 జనవరి 2026
For Online Apply

0 Comments