| నవంబర్ 1 |
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం |
| నవంబర్ 7 |
శిశు సంరక్షణ దినోత్సవం |
| నవంబర్ 7 |
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం |
| నవంబర్ 8 |
ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం |
| నవంబర్ 9 |
జాతీయ న్యాయ సేవల దినోత్సవం |
| నవంబర్ 11 |
జాతీయ విద్యా దినోత్సవం |
| నవంబర్ 12 |
ప్రపంచ న్యూమోనియా దినోత్సవం |
| నవంబర్ 14 |
జాతీయ బాలల దినోత్సవం (నెహ్రూ జయంతి) |
| నవంబర్ 14 |
ప్రపంచ డయాబెటిస్ డే |
| నవంబర్ 16 |
జాతీయ పత్రికా దినోత్సవం |
| నవంబర్ 17 |
అంతర్జాతీయ స్టూడెంట్స్ దినోత్సవం |
| నవంబర్ 17 |
జాతీయ జర్నలిజం దినోత్సవం |
| నవంబర్ 19 |
ప్రపంచ టాయిలెట్ దినోత్సవం |
| నవంబర్ 20 |
ప్రపంచ బాలల దినోత్సవం |
| నవంబర్ 26 |
జాతీయ న్యాయ దినోత్సవం |
| నవంబర్ 26 |
జాతీయ రాజ్యాంగ దినోత్సవం |
| నవంబర్ 26 |
జాతీయ పాల దినోత్సవం |
| నవంబర్ 27 |
జాతీయ అవయవ దాన దినోత్సవం |
0 Comments