| అక్టోబర్ 1 |
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం |
| అక్టోబర్ 1 |
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం |
| అక్టోబర్ 1 |
ప్రపంచ వృద్ధుల దినోత్సవం |
| అక్టోబర్ 2 |
మహాత్మా గాంధీ జయంతి |
| అక్టోబర్ 2 |
అంతర్జాతీయ అహింసా దినోత్సవం |
| అక్టోబర్ 3 |
ప్రపంచ ఆవాస దినోత్సవం |
| అక్టోబర్ 4 |
ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం |
| అక్టోబర్ 5 |
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం |
| అక్టోబర్ 7 |
ప్రపంచ పత్తి (కాటన్) దినోత్సవం |
| అక్టోబర్ 8 |
జాతీయ వైమానిక దళ దినోత్సవం |
| అక్టోబర్ 8 |
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం |
| అక్టోబర్ 9 |
ప్రపంచ తపాలా దినోత్సవం |
| అక్టోబర్ 10 |
జాతీయ తపాలా దినోత్సవం |
| 2వ శుక్రవారం |
ప్రపంచ ఎగ్ (గుడ్డు) దినోత్సవం |
| అక్టోబర్ 11 |
ప్రపంచ బాలికా దినోత్సవం |
| అక్టోబర్ 15 |
అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం |
| అక్టోబర్ 15 |
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం |
| అక్టోబర్ 15 |
ప్రపంచ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం |
| అక్టోబర్ 16 |
ప్రపంచ ఆహార దినోత్సవం |
| అక్టోబర్ 17 |
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం |
| అక్టోబర్ 20 |
ప్రపంచ గణాంకాల దినోత్సవం |
| అక్టోబర్ 21 |
పోలీసు సంస్మరణ దినోత్సవం |
| అక్టోబర్ 24 |
ఐక్యరాజ్య సమితి దినోత్సవం (UNO) |
| అక్టోబర్ 24 |
ప్రపంచ పోలియో దినోత్సవం |
| అక్టోబర్ 27 |
ప్రపంచ ఆడియోవిజువల్ హెరిటేజ్ డే |
| అక్టోబర్ 29 |
ప్రపంచ ఇంటర్నెట్ దినోత్సవం |
| అక్టోబర్ 31 |
ఇందిరా గాంధీ వర్ధంతి |
| అక్టోబర్ 31 |
ప్రపంచ నగరాల దినోత్సవం |
| అక్టోబర్ 31 |
జాతీయ ఐక్యతా దినోత్సవం (వల్లభాయ్ పటేల్ జయంతి) |
| అక్టోబర్ 31 |
ప్రపంచ పొదుపు దినోత్సవం |
0 Comments