| డిసెంబర్ 1 |
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం |
| డిసెంబర్ 2 |
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం |
| డిసెంబర్ 2 |
కాలుష్య నివారణ దినోత్సవం |
| డిసెంబర్ 3 |
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం |
| డిసెంబర్ 4 |
నావికాదళ దినోత్సవం |
| డిసెంబర్ 5 |
ప్రపంచ సాయిల్ (నేల) దినోత్సవం |
| డిసెంబర్ 7 |
అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం |
| డిసెంబర్ 9 |
ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం |
| డిసెంబర్ 10 |
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం |
| డిసెంబర్ 11 |
యూనిసెఫ్ దినోత్సవం |
| డిసెంబర్ 11 |
అంతర్జాతీయ పర్వత దినోత్సవం |
| డిసెంబర్ 14 |
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం |
| డిసెంబర్ 15 |
అంతర్జాతీయ టీ దినోత్సవం |
| డిసెంబర్ 18 |
ప్రపంచ మైగ్రెంట్ దినోత్సవం |
| డిసెంబర్ 22 |
మ్యాథమెటిక్స్ డే (రామానుజన్ జయంతి) |
| డిసెంబర్ 23 |
కిసాన్ దివస్ |
| డిసెంబర్ 24 |
జాతీయ వినియోగదారుల దినోత్సవం |
| డిసెంబర్ 25 |
జాతీయ సుపరిపాలనా దినోత్సవం (వాజ్‌పేయి జయంతి) |
0 Comments