General Science (Vitamins) Gk Questions and Answers

general science gk questions

General Science Gk Questions with Answers | Vitamins Gk Questions and Answers 


Question No. 1
మానవ శరీరానికి మొత్తం ఎన్ని విటమిన్లు అవసరం?

A) 10
B) 11
C) 12
D) 13

Answer : D) 13



Question No. 2
కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి?

A) B, C
B) A, B, C
C) C, D
D) A, D, E, K

Answer : D) A, D, E, K



Question No. 3
నీటిలో కరిగే విటమిన్లు ఏవి?

A) A, D
B) B, C
C) E, K
D) A, C

Answer : B) B, C



Question No. 4
విటమిన్ A యొక్క రసాయన నామం ఏమిటి?

A) కాల్సిఫెరాల్
B) టోకోఫెరాల్
C) రెటినాల్
D) ఫిలోక్వినోన్

Answer : C) రెటినాల్



Question No. 5
విటమిన్ A లోపిస్తే వచ్చే వ్యాధి ఏమిటి ?

A) జీరాప్తాల్మియా
B) స్కర్వి
C) రికెట్స్
D) బెరిబెరి

Answer : A) జీరాప్తాల్మియా



Question No. 6
విటమిన్ D ని ఏమని పిలుస్తారు?

A) బ్యూటీ విటమిన్
B) యాంటీ బెరిబెరి విటమిన్
C) యాంటీ స్కర్వి విటమిన్
D) సన్ షైన్ విటమిన్

Answer : D) సన్ షైన్ విటమిన్



Question No. 7
విటమిన్ D లోపిస్తే పిల్లల్లో వచ్చే వ్యాధి ఏది ?

A) స్కర్వి
B) బెరిబెరి
C) రికెట్స్
D) పెల్లగ్రా

Answer : C) రికెట్స్



Question No. 8
విటమిన్ D యొక్క రసాయన నామం ఏమిటి ?

A) రెటినాల్
B) కాల్సిఫెరాల్
C) టోకోఫెరాల్
D) ఫిలోక్వినోన్

Answer : B) కాల్సిఫెరాల్



Question No. 9
బ్యూటీ విటమిన్ అని పిలవబడేది ఏది ?

A) విటమిన్ A
B) విటమిన్ D
C) విటమిన్ K
D) విటమిన్ E

Answer : D) విటమిన్ E



Question No. 10
వ్యంధత్వ నిరోధక విటమిన్ ఏది?

A) E
B) D
C) A
D) K

Answer : A) E



Question No. 11
రక్త స్కంధనానికి అవసరమైన విటమిన్ ఏది ?

A) A
B) D
C) K
D) E

Answer : B) K



Question No. 12
స్కర్వి వ్యాధిని నిరోధించే విటమిన్ ఏది ?

A) A
B) B
C) C
D) D

Answer : C) C



Question No. 13
విటమిన్ C లోపిస్తే వచ్చే వ్యాధి ఏది ?

A) రికెట్స్
B) పెల్లగ్రా
C) బెరిబెరి
D) స్కర్వి

Answer : D) స్కర్వి



Question No. 14
బెరిబెరి నిరోధక విటమిన్ ఏది ?

A) B1
B) B2
C) B3
D) B12

Answer : A) B1



Question No. 15
విటమిన్ B1 యొక్క రసాయన నామం ఏది ?

A) నియాసిన్
B) థయామిన్
C) రిబోఫ్లెవిన్
D) పైరిడాక్సిన్

Answer : B) థయామిన్



Question No. 16
విటమిన్ B2 ని ఏమని పిలుస్తారు ఏది ?

A) థయామిన్
B) రిబోఫ్లెవిన్
C) యెల్లో ఎంజైమ్
D) పైరిడాక్సిన్

Answer : C) యెల్లో ఎంజైమ్



Question No. 17
పెల్లగ్రా నిరోధక విటమిన్ ఏది ?

A) B1
B) B2
C) B12
D) B3

Answer : D) B3



Question No. 18
విటమిన్ B3 యొక్క రసాయన నామం ఏది ?

A) నియాసిన్
B) థయామిన్
C) రిబోఫ్లెవిన్
D) పైరిడాక్సిన్

Answer : A) నియాసిన్



Question No. 19
విటమిన్ B5 ను ఏమని పిలుస్తారు?

A) ఫోలిక్ యాసిడ్
B) పాంటోథెనిక్ యాసిడ్
C) బయోటిన్
D) పైరిడాక్సిన్

Answer : B) పాంటోథెనిక్ యాసిడ్



Question No. 20
బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ కు కారణమయ్యే విటమిన్ లోపం ఏది ?

A) B1
B) B2
C) B5
D) B6

Answer : C) B5



Question No. 21
ప్రొటీన్ల జీవక్రియకు అవసరమైన విటమిన్ ఏది ?

A) B6
B) B5
C) B1
D) B12

Answer : A) B6



Question No. 22
పైరిడాక్సిన్ అని పిలువబడే విటమిన్ ఏది ?

A) B3
B) B6
C) B5
D) B7

Answer : B) B6



Question No. 23
బయోటిన్ అని పిలువబడే విటమిన్ ఏది ?

A) B5
B) B6
C) B7
D) B9

Answer : C) B7



Question No. 24
ఉడికించని గుడ్డు తెల్లసొనలో ఉండే, బయోటిన్ వినియోగాన్ని అడ్డుకునే పదార్థం ఏది ?

A) ఎవిడిన్
B) ఆల్బ్యుమిన్
C) కెరాటిన్
D) మెలనిన్

Answer : A) ఎవిడిన్



Question No. 25
ఫోలిక్ యాసిడ్ అని పిలువబడే విటమిన్ ఏది ?

A) B7
B) B5
C) B12
D) B9

Answer : D) B9



Question No. 26
ఎర్ర రక్తకణాల పరిపక్వతకు అవసరమైన విటమిన్ ఏది ?

A) B5
B) B6
C) B9
D) B12

Answer : C) B9



Question No. 27
గర్భిణుల్లో ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వచ్చే లోపం ఏది ?

A) రికెట్స్
B) స్పైనా బిఫిడా
C) స్కర్వి
D) బెరిబెరి

Answer : B) స్పైనా బిఫిడా



Question No. 28
సైనోకోబాలమిన్ అని పిలువబడే విటమిన్ ఏది ?

A) B6
B) B9
C) B12
D) B3

Answer : C) B12



Question No. 29
విటమిన్ B12 లోపిస్తే వచ్చే వ్యాధి ఏది ?

A) పెర్నిషియస్ అనీమియా
B) స్కర్వి
C) బెరిబెరి
D) రికెట్స్

Answer : A) పెర్నిషియస్ అనీమియా



Question No. 30
విటమిన్ B12 ఏ వాటిలో లభిస్తుంది ఏది ?

A) కూరగాయలు
B) పండ్లు
C) జంతు ఉత్పత్తులు
D) ధాన్యాలు

Answer : C) జంతు ఉత్పత్తులు



Question No. 31
రక్తస్రావ నిరోధక విటమిన్ ఏది ?

A) A
B) D
C) E
D) K

Answer : D) K



Question No. 32
విటమిన్ K లోపిస్తే ఏమి జరుగుతుంది ఏది ?

A) ఎముకలు బలహీనపడతాయి
B) రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది
C) దృష్టి తగ్గుతుంది
D) స్కర్వి వస్తుంది

Answer : B) రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది



Question No. 33
విటమిన్ C ప్రధానంగా ఏ ఆరోగ్యానికి అవసరం ఉంటుంది ?

A) ఎముకలు
B) కండరాలు
C) చర్మం
D) చిగుళ్లు, నోటి ఆరోగ్యం

Answer : D) చిగుళ్లు, నోటి ఆరోగ్యం



Question No. 34
పెల్లగ్రా వ్యాధి లక్షణం ఏది ?

A) చర్మం ఎర్రగా కండం
B) దంతాలు ఊడిపోవడం
C) వాంతులు
D) కళ్ల మంట

Answer : A) చర్మం ఎర్రగా కండం



Question No. 35
పాంటోథెనిక్ యాసిడ్ అనే విటమిన్ ?

A) B3
B) B5
C) B7
D) B9

Answer : B) B5



Question No. 36
యాంటి క్యాన్సర్ విటమిన్ అని పిలవబడేది ఏది ?

A) B12
B) B7
C) B17
D) C

Answer : C) B17



Question No. 37
విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించినవారు ఎవరు ?

A) కాసిమర్ ఫంక్
B) జె.సి. డ్రుమాన్డ్
C) లావోసియర్
D) పావ్లోవ్

Answer : A) కాసిమర్ ఫంక్



Question No. 38
విటమిన్లకు ఆంగ్ల అక్షరాల పేర్ల విధానం ప్రతిపాదించినవారు ఎవరు ?

A) ఫంక్
B) డ్రుమాన్డ్
C) హార్వే
D) డార్విన్

Answer : B) డ్రుమాన్డ్



Question No. 39
విటమిన్ D లోపం పెద్దల్లో వచ్చే వ్యాధి ఏది ?

A) రికెట్స్
B) స్కర్వి
C) ఆస్టియోమలేసియా
D) పెల్లగ్రా

Answer : C) ఆస్టియోమలేసియా



Question No. 40
శాకాహారంలో విటమిన్ A ఏ రూపంలో లభిస్తుంది?

A) రెటినాల్
B) ఫిలోక్వినోన్
C) కాల్సిఫెరాల్
D) కెరోటిన్

Answer : D) కెరోటిన్



Post a Comment

0 Comments