List of Vitamins in Telugu | General Science Gk in Telugu

General Science Gk in Telugu
 

Vitamins Chart in Telugu – Vitamins, Diseases, Benefits & Food List | General Science Gk in Telugu


విటమిన్ రసాయన నామం ప్రధాన ఉపయోగం లోపం వల్ల వచ్చే వ్యాధి లభించే ఆహారాలు
విటమిన్ A రెటినాల్ దృష్టి, చర్మ ఆరోగ్యం జీరోఫ్తాల్మియా క్యారెట్, ఆకుకూరలు, కాలేయం
విటమిన్ D కాల్సిఫెరాల్ ఎముకలు, దంతాల బలం రికెట్స్, ఆస్టియోమలేసియా పాలు, గుడ్లు, చేప కాలేయ నూనె
విటమిన్ E టోకోఫెరాల్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వ్యంధత్వం విత్తనాలు, ఆకుకూరలు, చేప నూనె
విటమిన్ K ఫిలోక్వినోన్ రక్త గడ్డకట్టడం రక్తస్రావం ఆలస్యం కాలిప్లవర్, క్యాబేజి, కాలేయం
విటమిన్ C అస్కార్బిక్ యాసిడ్ చిగుళ్లు, రోగనిరోధక శక్తి స్కర్వి నిమ్మ, ఉసిరి, నారింజ
విటమిన్ B1 థయామిన్ నాడీవ్యవస్థ, శక్తి విడుదల బెరిబెరి పొట్టు తీయని ధాన్యాలు
విటమిన్ B2 రిబోఫ్లేవిన్ చర్మం, జీర్ణక్రియ అరిబోఫ్లేవినోసిస్ పాలు, గుడ్లు, కాలేయం
విటమిన్ B3 నియాసిన్ నాడీవ్యవస్థ, చర్మం పెల్లగ్రా పప్పుధాన్యాలు, మాంసం
విటమిన్ B5 పాంటోథెనిక్ యాసిడ్ శక్తి విడుదల బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ గుడ్లు, బ్రెడ్, మాంసం
విటమిన్ B6 పైరిడాక్సిన్ ప్రోటీన్ జీవక్రియ చర్మ సమస్యలు వేరుశనగ, సోయాబీన్, గోధుమ
విటమిన్ B7 బయోటిన్ అమైనో ఆమ్లాలు అరుదు గుడ్లు, పేగు సూక్ష్మజీవులు
విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ రక్త కణాల తయారీ మెగాలోబ్లాస్టిక్ అనీమియా పాలకూర, అరటి, నారింజ
విటమిన్ B12 సైనోకోబాలమిన్ హీమోగ్లోబిన్ తయారీ పెర్నిషియస్ అనీమియా పాలు, గుడ్లు, మాంసం
విటమిన్ B17* కేన్సర్ నిరోధక లక్షణాలు మొక్కలలో లభ్యం

Post a Comment

0 Comments