ఎస్‌బీఐ అప్రెంటిస్ నోటిఫికేషన్ – 7150 పోస్టులు | SBI Apprentice Recruitment 2026
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 7150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.15,000 స్టైపెండ్ అందించబడుతుంది. భవిష్యత్తులో నిర్వహించే ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ నియామకాల్లో ఈ అప్రెంటిస్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనుంది.
బ్యాంక్ :
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు :
- అప్రెంటిస్
మొత్తం పోస్టులు :
- 7150
తెలంగాణ - 491
ఆంధ్రప్రదేశ్ - 709
విద్యార్హత :
- డిగ్రీ
స్టైఫండ్ :
- 15 వేలు ప్రతి నెల
ధరఖాస్తు ఫీజు :
- రూ॥300/-(జనరల్)
- ఎస్సీ,ఎస్టీ,వికలాంగులకు ఫీజు లేదు
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 08 జూన్ 2026
For Online Apply

0 Comments