Bank of Baroda Apprentice Recruitment
| బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ నోటిఫికేషన్ 2026 | |
|---|---|
| బ్యాంక్ | బ్యాంక్ ఆఫ్ బరోడా |
| పోస్టు | అప్రెంటిస్ |
| మొత్తం పోస్టులు | 5000 |
| విద్యార్హత | డిగ్రీ |
| వయస్సు |
20 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. |
| ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| ఫీజు |
రూ.800/- (జనరల్, ఓబీసీ పురుషులు) రూ.600/- (జనరల్, ఓబీసీ మహిళలు) రూ.200/- (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) |
| చివరి తేది | 08 జూన్ 2026 |

0 Comments