Indian Constitution Emergency Provisions MCQs in Telugu | Article 352, 356, 360 Questions

Indian Constitution Emergency Provisions MCQs
 Indian Polity : Emergency Provisions Questions in Telugu | Constitution MCQs 


Question No. 1
భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి?

A) 2
B) 3
C) 4
D) 5

Answer : B) 3



Question No. 2
జాతీయ అత్యవసర పరిస్థితి ఏ నిబంధన ప్రకారం ప్రకటించబడుతుంది?

A) 352
B) 360
C) 356
D) 365

Answer : A) 352



Question No. 3
రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఏ నిబంధనకు సంబంధించినది?

A) 360
B) 352
C) 365
D) 356

Answer : D) 356



Question No. 4
ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ నిబంధన ప్రకారం ప్రకటించబడుతుంది?

A) 352
B) 360
C) 356
D) 355

Answer : B) 360



Question No. 5
రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగించాలనే అంశం ఏ నిబంధనలో ఉంది?

A) 352
B) 356
C) 355
D) 360

Answer : C) 355



Question No. 6
రాష్ట్రపతి పాలనను మరొక పేరుతో ఏమంటారు?

A) జాతీయ పాలన
B) ఆర్థిక పాలన
C) రాష్ట్ర అత్యవసర పరిస్థితి
D) న్యాయ పాలన

Answer : C) రాష్ట్ర అత్యవసర పరిస్థితి



Question No. 7
రాష్ట్రపతి పాలన విధించేందుకు గవర్నర్ నివేదిక తప్పనిసరా?

A) అవును
B) పార్లమెంటు నిర్ణయం
C) కొన్నిసార్లు మాత్రమే
D) కాదు

Answer : D) కాదు



Question No. 8
365 ప్రకరణం ఏ అంశానికి సంబంధించినది?

A) ఆర్థిక అత్యవసర పరిస్థితి
B) రాష్ట్రపతి పాలన
C) ఎన్నికలు
D) ప్రాథమిక హక్కులు

Answer : B) రాష్ట్రపతి పాలన



Question No. 9
రాష్ట్రపతి పాలన ఇప్పటివరకు సుమారు ఎన్ని సార్లు విధించారు?

A) 134
B) 75
C) 100
D) 50

Answer : A) 134



Question No. 10
356(1) నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను జారీ చేసే వ్యక్తి ఎవరు?

A) ప్రధానమంత్రి
B) గవర్నర్
C) రాష్ట్రపతి
D) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Answer : C) రాష్ట్రపతి



Question No. 11
రాష్ట్రపతి పాలనను ఎవరు రద్దు చేయగలరు?

A) గవర్నర్
B) ప్రధానమంత్రి
C) పార్లమెంటు
D) రాష్ట్రపతి

Answer : D) రాష్ట్రపతి



Question No. 12
రాష్ట్రపతి పాలన ప్రకటనను ఎన్ని నెలల్లోగా పార్లమెంటు ఆమోదించాలి?

A) 1 నెల
B) 2 నెలలు
C) 3 నెలలు
D) 6 నెలలు

Answer : B) 2 నెలలు



Question No. 13
రాష్ట్రపతి పాలన కాలంలో రాష్ట్ర మంత్రిమండలి పరిస్థితి ఏమిటి?

A) కొనసాగుతుంది
B) పార్లమెంటుకు మారుతుంది
C) తాత్కాలికంగా నిలిపివేస్తారు
D) రద్దవుతుంది

Answer : D) రద్దవుతుంది



Question No. 14
రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?

A) పార్లమెంటు
B) రాష్ట్ర అసెంబ్లీ
C) గవర్నర్
D) సుప్రీంకోర్టు

Answer : A) పార్లమెంటు



Question No. 15
రాష్ట్రపతి పాలన సమయంలో ప్రాథమిక హక్కుల పరిస్థితి ఏమిటి?

A) రద్దవుతాయి
B) నిలిపివేస్తారు
C) రద్దుకావు
D) సగం మాత్రమే అమల్లో ఉంటాయి

Answer : C) రద్దుకావు



Question No. 16
రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర పరిపాలన నిర్వహించేది ఎవరు?

A) ముఖ్యమంత్రి
B) గవర్నర్
C) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
D) ప్రధానమంత్రి

Answer : B) గవర్నర్



Question No. 17
రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయా?

A) అవును
B) పార్లమెంటు నిర్ణయిస్తుంది
C) కొంతవరకు
D) కాదు

Answer : D) కాదు



Question No. 18
44వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?

A) 1978
B) 1976
C) 1975
D) 1980

Answer : A) 1978



Question No. 19
ఒక రాష్ట్రంలో సంవత్సరానికి మించి రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు అవసరమైన పరిస్థితుల్లో ఒకటి ఏమిటి?

A) లోక్‌సభ రద్దు కావడం
B) జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగడం
C) రాష్ట్ర బడ్జెట్ ఆమోదం లేకపోవడం
D) గవర్నర్ రాజీనామా

Answer : B) జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగడం



Question No. 20
ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రకటించే సంస్థ ఏది?

A) సుప్రీంకోర్టు
B) రాష్ట్రపతి
C) కేంద్ర ఎన్నికల సంఘం
D) గవర్నర్

Answer : C) కేంద్ర ఎన్నికల సంఘం



Question No. 21
ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు ఏ అత్యవసర పరిస్థితి ప్రకటించబడుతుంది?

A) జాతీయ అత్యవసర పరిస్థితి
B) రాష్ట్రపతి పాలన
C) ఆర్థిక అత్యవసర పరిస్థితి
D) న్యాయ అత్యవసర పరిస్థితి

Answer : C) ఆర్థిక అత్యవసర పరిస్థితి



Question No. 22
ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికుంది?

A) ప్రధానమంత్రి
B) రాష్ట్రపతి
C) గవర్నర్
D) సుప్రీంకోర్టు

Answer : B) రాష్ట్రపతి



Question No. 23
భారతదేశంలో ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్ని సార్లు విధించారు?

A) 1
B) 2
C) 3
D) ఒక్కసారి కూడా కాదు

Answer : D) ఒక్కసారి కూడా కాదు



Question No. 24
38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో జరిగింది?

A) 1975
B) 1976
C) 1978
D) 1982

Answer : A) 1975



Question No. 25
38వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చా?

A) అవును
B) కాదు
C) రాష్ట్రపతి అనుమతితో మాత్రమే
D) పార్లమెంటు అనుమతితో మాత్రమే

Answer : B) కాదు



Question No. 26
44వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి కారణాలు దేనికి లోబడతాయి?

A) న్యాయసమీక్ష
B) గవర్నర్ నిర్ణయం
C) ప్రధానమంత్రి నిర్ణయం
D) లోక్‌సభ తీర్మానం

Answer : A) న్యాయసమీక్ష



Question No. 27
ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను ఎన్ని నెలల్లోగా పార్లమెంటు ఆమోదించాలి?

A) 1 నెల
B) 3 నెలలు
C) 2 నెలలు
D) 6 నెలలు

Answer : C) 2 నెలలు



Question No. 28
ఆర్థిక అత్యవసర పరిస్థితి అమలులో ఉండేందుకు పార్లమెంటు ఏ మెజార్టీతో ఆమోదించాలి?

A) సాధారణ మెజార్టీ
B) ప్రత్యేక మెజార్టీ
C) రెండు మూడవ వంతు మెజార్టీ
D) ఏకగ్రీవ తీర్మానం

Answer : A) సాధారణ మెజార్టీ



Question No. 29
లోక్‌సభ రద్దయితే తిరిగి సమావేశమైన తర్వాత ఎన్ని రోజుల్లోపు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆమోదించాలి?

A) 15 రోజులు
B) 20 రోజులు
C) 30 రోజులు
D) 45 రోజులు

Answer : C) 30 రోజులు



Question No. 30
ఆర్థిక అత్యవసర పరిస్థితికి గరిష్ట కాల పరిమితి ఉందా?

A) ఉంది
B) లేదు
C) 1 సంవత్సరం
D) 6 నెలలు

Answer : B) లేదు



Question No. 31
ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎవరైనా ఎప్పుడైనా తొలగించవచ్చు?

A) రాష్ట్రపతి
B) గవర్నర్
C) పార్లమెంటు
D) సుప్రీంకోర్టు

Answer : A) రాష్ట్రపతి



Question No. 32
ఆర్థిక అత్యవసర పరిస్థితిని తొలగించేందుకు పార్లమెంటు అనుమతి అవసరమా?

A) అవును
B) కాదు
C) లోక్‌సభ అనుమతి మాత్రమే
D) రాజ్యసభ అనుమతి మాత్రమే

Answer : B) కాదు



Question No. 33
360(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏ అంశాలపై ఆదేశాలు జారీ చేయవచ్చు?

A) విద్యా అంశాలు
B) న్యాయ అంశాలు
C) ఆర్థిక అంశాలు
D) ఎన్నికల అంశాలు

Answer : C) ఆర్థిక అంశాలు



Question No. 34
ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో ఎవరి వేతనాలు తగ్గించవచ్చు?

A) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
B) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
C) న్యాయమూర్తులు
D) పైవన్నీ

Answer : D) పైవన్నీ



Question No. 35
ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో ఎవరి జీతభత్యాల్లో కోత విధించరాదు?

A) రాష్ట్రపతి
B) గవర్నర్
C) ప్రధానమంత్రి
D) న్యాయమూర్తులు

Answer : A) రాష్ట్రపతి



Question No. 36
రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్ర శాసనసభ పరిస్థితి ఏమవుతుంది?

A) కొనసాగుతుంది
B) రద్దు లేదా సస్పెండ్ చేయవచ్చు
C) శాశ్వతంగా రద్దు అవుతుంది
D) పార్లమెంటుగా మారుతుంది

Answer : B) రద్దు లేదా సస్పెండ్ చేయవచ్చు



Question No. 37
రాష్ట్రపతి పాలనలో పార్లమెంటు సమావేశంలో లేకపోతే రాష్ట్రపతి ఏమి జారీ చేయవచ్చు?

A) బడ్జెట్
B) తీర్పు
C) ఆర్డినెన్స్
D) ఎన్నికలు

Answer : C) ఆర్డినెన్స్



Question No. 38
రాష్ట్రపతి పాలనను ఏ పేరుతో కూడా పిలుస్తారు?

A) రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితి
B) గవర్నర్ పాలన
C) ఆర్థిక పాలన
D) న్యాయ పాలన

Answer : A) రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితి



Question No. 39
రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఏ సభ ఆమోదించకపోతే ఏమవుతుంది?

A) కొనసాగుతుంది
B) సవరించబడుతుంది
C) రద్దు అవుతుంది
D) సుప్రీంకోర్టుకు వెళుతుంది

Answer : C) రద్దు అవుతుంది



Question No. 40
రాజ్యాంగ అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్ర పరిపాలనను ఎవరు నిర్వహిస్తారు?

A) ముఖ్యమంత్రి
B) ప్రధానమంత్రి
C) పార్లమెంటు స్పీకర్
D) గవర్నర్

Answer : D) గవర్నర్



Post a Comment

0 Comments