Cultural Talent Search Scholarship | కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (CCRT) ‘కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే 10 నుండి 14 సంవత్సరాలలోపు బాలలకు ఈ స్కాలర్‌షిప్‌లకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
| కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2026 | |
|---|---|
| సంస్థ |
సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (CCRT) భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో |
| స్కాలర్‌షిప్ పేరు | కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్ స్కీమ్ |
| మొత్తం స్కాలర్‌షిప్‌లు | 650 |
| స్కాలర్‌షిప్ మొత్తం |
ప్రతి సంవత్సరం రూ.3600/- అదనంగా రూ.9000/- శిక్షణ ఫీజు రీయింబర్స్‌మెంట్ (మొత్తం రూ.12,600/-) |
| అర్హత |
• గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులు • సంప్రదాయ ప్రదర్శన కళాకుటుంబాలకు చెందిన వారు • సంబంధిత కళారూపంలో కనీసం 3 సంవత్సరాల శిక్షణ ఉండాలి |
| కళారూపాలు | సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం |
| వయస్సు | 12 నుండి 14 సంవత్సరాల మధ్యలో ఉండాలి |
| ధరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
| ధరఖాస్తు పంపవలసిన చిరునామా | 15ఏ, సెక్టార్-7, ద్వారకా, న్యూఢిల్లీ - 110075 |
| చివరి తేది | 31 మే 2026 |
| వెబ్‌సైట్ | Click here |

0 Comments