తెలంగాణ స్త్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

Telangana Stree Nidhi Assistant Manager

Telangana Stree Nidhi Assistant Manager Recruitment 2026
 తెలంగాణ స్త్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 

స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటీవ్ ఫెడరేషన్ లిమిటెడ్, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. 

సంస్థ : 

  • స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటీవ్ ఫెడరేషన్ లిమిటెడ్

రాష్ట్రం : 

  • తెలంగాణ 

పోస్టు : 

  • అసిస్టెంట్ మేనేజర్ 

మొత్తం పోస్టులు : 

  • 123

విద్యార్హత : 

  • 65 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి 

వయస్సు : 

  • 25 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 29 మే 2026


For Online Apply

Click here

Post a Comment

0 Comments