CTET Notification Out, Apply Online, Admit Card, Eligibility, Exam Date

 

CTET Notification Out
 
 సీటెట్‌ (CTET) 
Central Teacher Eligibility Test Notification Out

 కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో అర్హతకు ఉద్దేశించిన సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (CTET) నోటిఫికేష్‌ విడుదలైంది. ఈ పరీక్షను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుంది. 

➺ ప్రవేశ పరిక్షా పేరు :

  • సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (CTET)

➺ విద్యార్హత : 

ఇంటర్‌, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య) బీఈడీ, బీఈడీ (ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ / బీఎస్సీఈడీ/ బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➺ పరీక్షా ఫీజు : 

  • రూ॥1000/-(జనరల్‌ / ఓబీసీ)  - పేపర్‌ 1 లేదా 2 మాత్రమే
  • రూ॥500/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)  - పేపర్‌ 1 లేదా 2 మాత్రమే


  • రూ॥1200/-(జనరల్‌ / ఓబీసీ) - పేపర్‌ 1 మరియు 2
  • రూ॥600/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు) - పేపర్‌ 1 మరియు 2


Also Read :


➺ పరీక్షా విధానం :

  • అర్హత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. 
  • మొదటి పేపర్‌ 1వ తరగతి నుండి 5వ తరగతి బోధించేవారికి  
  • రెండో పేపర్‌ 6వ తరగతి నుండి 9వ తరగతులు బోధించేవారికి నిర్వహిస్తారు. సీటెట్‌ స్కోరు లైప్‌ లాంగ్‌వ్యాలిడిటీ కల్గి ఉంటుంది. 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది : 10 June 2026
  • ప్రవేశ పరీక్షా : 06 September 2026

For Online Apply

Click Here 



Also Read :



Post a Comment

0 Comments