General Science : Hydrogen and Its Compounds Questions and Answers

Hydrogen and Its Compounds Questions and Answers


Hydrogen and Its Compounds MCQ Questions with Answers | General Science (Chemistry) Gk Questions

Question No. 1
ఆవర్తన పట్టికలో మొదటి మూలకం ఏది?

A) హైడ్రోజన్
B) హీలియం
C) ఆక్సిజన్
D) నైట్రోజన్

Answer : A) హైడ్రోజన్



Question No. 2
హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఎంత?

A) 2
B) 1
C) 3
D) 4

Answer : B) 1



Question No. 3
న్యూట్రాన్లు లేని హైడ్రోజన్ ఐసోటోపు ఏది?

A) ట్రిటియం
B) డ్యూటీరియం
C) ప్రోటియం
D) డ్యూట్రాన్

Answer : C) ప్రోటియం



Question No. 4
భార హైడ్రోజన్ అని దేనిని అంటారు?

A) ట్రిటియం
B) డ్యూటీరియం
C) ప్రోటియం
D) హీలియం

Answer : B) డ్యూటీరియం



Question No. 5
రేడియోధార్మిక హైడ్రోజన్ ఐసోటోపు ఏది?

A) ప్రోటియం
B) డ్యూటీరియం
C) హీలియం
D) ట్రిటియం

Answer : D) ట్రిటియం



Question No. 6
హైడ్రోజన్ మండినప్పుడు ప్రధానంగా ఏమి విడుదల అవుతుంది?

A) కార్బన్ డైఆక్సైడ్
B) నీటి ఆవిరి
C) నైట్రోజన్
D) సల్ఫర్ డైఆక్సైడ్

Answer : B) నీటి ఆవిరి



Question No. 7
నక్షత్రాల్లో శక్తికి మూలాధారం ఏది?

A) హైడ్రోజన్
B) కార్బన్
C) ఆక్సిజన్
D) నైట్రోజన్

Answer : A) హైడ్రోజన్



Question No. 8
హైడ్రోజన్ ఐసోటోపులు అధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియ ఏది?

A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) కేంద్రక సంలీనం
D) విద్యుద్విశ్లేషణ

Answer : C) కేంద్రక సంలీనం



Question No. 9
కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ మిశ్రమాన్ని ఏమంటారు?

A) లాఫింగ్ గ్యాస్
B) ప్రొడ్యూసర్ గ్యాస్
C) మార్ష్ గ్యాస్
D) వాటర్ గ్యాస్

Answer : D) వాటర్ గ్యాస్



Question No. 10
వాటర్ గ్యాస్‌ను మరో పేరుతో ఏమంటారు?

A) నీలి గ్యాస్
B) నవ్వు గ్యాస్
C) బొగ్గు గ్యాస్
D) సహజ వాయువు

Answer : A) నీలి గ్యాస్



Question No. 11
హైడ్రోజన్‌ను ఉపయోగించే ఘటాలను ఏమంటారు?

A) విద్యుత్ ఘటాలు
B) ఇంధన ఘటాలు
C) క్షార ఘటాలు
D) గాల్వానిక్ ఘటాలు

Answer : B) ఇంధన ఘటాలు



Question No. 12
ఇంధన ఘటాల్లో ఆక్సీకరణిగా పనిచేసేది ఏది?

A) హైడ్రోజన్
B) నైట్రోజన్
C) ఆక్సిజన్
D) హీలియం

Answer : C) ఆక్సిజన్



Question No. 13
నూనెలను హైడ్రోజనీకరణం చేయడానికి ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది?

A) కాపర్
B) ఐరన్
C) జింక్
D) నికెల్

Answer : D) నికెల్



Question No. 14
డాల్డాను ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు?

A) హైడ్రోజనీకరణం
B) ఆవిరీకరణం
C) విద్యుద్విశ్లేషణ
D) క్షయకరణం

Answer : A) హైడ్రోజనీకరణం



Question No. 15
ఫిషర్ ట్రాప్స్ పద్ధతిలో ఏమి తయారు చేస్తారు?

A) డాల్డా
B) ఎరువులు
C) కృత్రిమ పెట్రోల్
D) ప్లాస్టిక్

Answer : C) కృత్రిమ పెట్రోల్



Question No. 16
ఫిషర్ ట్రాప్స్ ప్రక్రియలో ఉపయోగించే ఉత్ప్రేరకాలు ఏవి?

A) నికెల్, జింక్
B) ఐరన్ ఆక్సైడ్, కోబాల్ట్
C) కాపర్, సిల్వర్
D) ప్లాటినం, గోల్డ్

Answer : B) ఐరన్ ఆక్సైడ్, కోబాల్ట్



Question No. 17
ఫిషర్ ట్రాప్స్ ప్రక్రియలో సుమారు ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తారు?

A) 50°C
B) 100°C
C) 500°C
D) 200°C

Answer : D) 200°C



Question No. 18
ఆమ్లాల్లో ముఖ్యమైన అనుఘటకం ఏది?

A) హైడ్రోజన్
B) ఆక్సిజన్
C) నైట్రోజన్
D) సల్ఫర్

Answer : A) హైడ్రోజన్



Question No. 19
లోహ ఆక్సైడ్‌ల నుండి లోహాలను నిష్కర్షించడానికి హైడ్రోజన్‌ను ఏ ప్రక్రియలో ఉపయోగిస్తారు?

A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) ద్రవీభవనం
D) స్ఫటికీకరణం

Answer : B) క్షయకరణం



Question No. 20
హైడ్రోజన్ ఎందుకు ఉత్తమ ఇంధనంగా భావించబడుతుంది?

A) అధిక పొగ విడుదల చేస్తుంది
B) కాలుష్యాన్ని పెంచుతుంది
C) నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది
D) ఎక్కువ బూడిద మిగులుతుంది

Answer : C) నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది




Also Read :




Also Read :


Post a Comment

0 Comments