SSC CGL 2026 Apply Online for Group B & C Posts |
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీలోని ఖాళీగా ఉన్న 12256 పోస్టుల భర్తీకి SSC CGL (కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ :
- స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC)
పోస్టు :
- SSC CGL గ్రూప్ బీ, గ్రూప్ సీ
మొత్తం పోస్టులు :
- 12256
విద్యార్హత :
- పోస్టును బట్టీ డిగ్రీతో పాటు సంబంధిత సబ్జెక్టు కల్గి ఉండాలి
వయస్సు :
- పోస్టును బట్టీ 18 నుండి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ఎంపిక విధానం :
- టైర్ 1, టైర్ 2 పరీక్షలు
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 22 జూన్ 2026
For Apply Online

0 Comments