Central Govt Jobs 2026 Telugu | BRO Recruitment for 899 Vacancies
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఢిల్లీ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 899 పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
సంస్థ :
- బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)
మొత్తం పోస్టులు :
899
పోస్టులు :
- స్టోర్ కీపర్
- ఆపరేటర్ కమ్యూనికేషన్
- ఆపరేటర్ ఎక్స్‌కవేటింగ్ మెషినరీ
- ఎలక్ట్రీషియన్
- డ్రాప్ట్స్‌మాన్
వయస్సు :
- 27 సంవత్సరాలు మించరాదు
విద్యార్హత :
- 10వ తరగతి / ఐటీఐ / ఇంటర్
ధరఖాస్తు ఫీజు :
- రూ॥50/-(జనరల్)
- ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
ధరఖాస్తు విధానం :
- ఆఫ్‌లైన్
చిరునామా :
- కమాండెంట్, జీఆరఈఎఫ్ సెంటర్, దిఘి క్యాంప్, పుణె - 411015
ధరఖాస్తులకు చివరి తేది : 04 జూలై 2026

0 Comments