SBI Probationary Officer Recruitment SBIలో 1500 PO ఉద్యోగాలు – డిగ్రీతో రూ.22 లక్షల వార్షిక వేతనం
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ శుభవార్త ప్రకటించింది. SBI దేశవ్యాప్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలతో పాటు బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి కెరీర్ అవకాశాలు లభిస్తాయి.
ఉద్యోగ వివరాలు
| అంశం | వివరాలు |
|---|---|
| బ్యాంక్ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) |
| పోస్టులు | 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) |
| విద్యార్హత | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత |
| వయస్సు | 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి |
| వయో సడలింపు |
ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాల సడలింపు ఉంటుంది. |
| ధరఖాస్తు ఫీజు |
జనరల్ / ఓబీసీ : ₹750/- ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు : ఫీజు లేదు |
| ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| ఎంపిక విధానం |
ఫేజ్-1 : ప్రిలిమినరీ పరీక్ష ఫేజ్-2 : మెయిన్ పరీక్ష ఫేజ్-3 : సైకోమెట్రిక్ టెస్టు, గ్రూప్ ఎక్సర్‌సైజ్ |
| చివరి తేదీ | 08 జూలై 2026 |
| Online Apply | Click Here |

0 Comments