తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు.. తెలంగాణలో 7437 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

latest jobs
 తెలంగాణలో 7437 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ .. 

తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖతో పాటు అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 7437 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.  

శాఖ / పోస్టు ఖాళీలు
పోలీసు శాఖ
సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) 148
రిజర్వ్ ఎస్ఐ (ఏఆర్) 14
రిజర్వ్ ఎస్ఐ (టీఎస్ స్పెషల్ పోలీస్) 12
రిజర్వ్ ఎస్ఐ (ఎస్ఏఆర్‌సీపీఎల్) 3
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) 23
పోలీసు కానిస్టేబుల్ (సివిల్) 3697
కానిస్టేబుల్ (ఏఆర్) 1052
కానిస్టేబుల్ (ఎస్ఏఆర్‌సీపీఎల్) 24
కానిస్టేబుల్ డ్రైవర్ 20
కానిస్టేబుల్ మెకానిక్ 7
అగ్నిమాపక శాఖ
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39
ఫైర్ ఫైటర్ 751
జైళ్ల శాఖ
డిప్యూటీ జైలర్ (పురుషులు) 14
డిప్యూటీ జైలర్ (మహిళలు) 1
వార్డర్ (పురుషులు) 196
వార్డర్ (మహిళలు) 12
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
సబ్ ఇన్‌స్పెక్టర్ 44
కానిస్టేబుల్ 1380

Post a Comment

0 Comments