ఇండియన్ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సు అడ్మిషన్‌లు


latest jobs


Indian Army SSC Tech Course Admissions


ఇండియన్ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సు అడ్మిషన్‌లు 
నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమీషన్ (టెక్) కోర్సులో అడ్మిషన్‌లకు అవివాహిత పురుషులు, మహిళలు మరియు వితంతు (Widows) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం పోస్టులు 381
పోస్టుల వివరాలు • పురుషులు – 350
• మహిళలు – 29
• వితంతు మహిళలు – 02
విభాగాలు • సివిల్ ఇంజనీరింగ్
• కంప్యూటర్ సైన్స్
• ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
• ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
• మెకానికల్ ఇంజనీరింగ్
విద్యార్హత • సంబంధిత విభాగంలో BE / B.Tech ఉత్తీర్ణత.
• నాన్-టెక్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత.
వయోపరిమితి 01 ఏప్రిల్ 2027 నాటికి 20–27 సంవత్సరాలు.
• వితంతు మహిళలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
స్టైఫండ్ ₹56,100/-
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
చివరి తేదీ 06 ఆగస్టు 2026

Post a Comment

0 Comments